»   » బ్లో జాబ్ మీద స్నేహ ఉల్లాల్ షాకింగ్ ట్వీట్..ఫొటో

బ్లో జాబ్ మీద స్నేహ ఉల్లాల్ షాకింగ్ ట్వీట్..ఫొటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే స్నేహా ఉల్లాల్ తాజాగా బ్లో జాబ్ కు సంభందించిన ఓ జోక్ ని పోస్ట్ చేసి అందరినీ షాక్ చేసింది. అయితే ఆ ఫొటోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ ఆమె చేసిన ట్వీట్ ఏంటో చూస్తారా...ఇదిగో ఇక్కడ చూడండి. ఇంతకీ ఈ ఫొటో షేర్ చేయటం వెనక ఆమెకు ఉన్న కారణమేంటి అంటారు...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అచ్చం అలనాటి అందాల నటి మందాకినిలా, కొన్ని యాంగిల్స్ లో ఐశ్వర్యా రాయ్ లా కూడా ఉండి, తెలుగులో సింహా, ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలతో కొద్దిపాటి హిట్లు సాధించి.. ఇప్పుడు అంతగా మార్కెట్ లేని స్నేహా ఉల్లాల్.. మళ్లీ బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

తొలిసారి హిందీలో ఆమెకు అవకాశం కల్పించిన బాలీవుడ్ బ్రహ్మచారి సల్మాన్ ఖానే ఇప్పుడు కూడా ఆమెకు మరో చాన్సు ఇస్తున్నాడు. 'లక్కీ.. నో టైం టు లవ్' అనే చిత్రంలో స్నేహా ఉల్లాల్ తొలిసారి హిందీతెరపై కనిపించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. లక్కీ సినిమా నాటినుంచే సల్మాన్ ఖాన్ తనతో టచ్ లోనే ఉన్నారని, అప్పటికి సినిమాలంటే తనకు భయం పోలేదు గానీ ఇప్పుడైతే బాగా అనుభవం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానని స్నేహా ఉల్లాల్ చెప్పింది.

Sneha Ullal shocking tweet on blow job

సినిమాల్లో బాగా ఆకర్షణీయంగా కనిపించాలని సల్మాన్ చెప్పాడని, జిమ్ ఎలా చేయాలో చెప్పడమే కాక, బెల్లీ డాన్సు కూడా నేర్చుకోవాలని సూచించాడని తెలిపింది. ఇప్పటికి కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి, ఇక మీదట సినిమాలు ఎంచుకునేటప్పుడ జాగ్రత్తగా ఉంటానని అంటోంది.

తెలుగులో కరెంట్‌, సింహా తదితర చిత్రాల్లో కనిపించిన స్నేహా ఉల్లాల్‌కి తమిళ చిత్రాల్లో నటించే ఛాన్సు లభించిందీ ఆ మధ్య. 'వేదం' చిత్రాన్ని తమిళంలో పునర్నిర్మిస్తుంటే అందులో శింబు సరసన నటిచింది. అయితే ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు.

English summary
Sneha Ullal shared a cartoon which depicts a joke on Blowjob.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu