స్నేహితుడాపై మాధవీలత ఆశలు

By Staff

నాని 'అష్ట చెమ్మా", 'నచ్చావులే' తర్వాత 'స్నేహితుడా" సినిమా ఒక ప్రేమా కథా చిత్రం. ఈ చిత్రానికి సత్యం బెల్లం కొండ దర్శకత్వం వహింస్తూ ప్రేమను కొత్తదనంతో డిఫరెంట్ గా చూపిస్తున్నారు. ఈ సినిమా లవ్ స్టోరీ మాత్రమే కాదు ఇది ఫామిలి ఎంటర్ టైన్ మెంట్ కూడా. ఈ చిత్రానికి శివశంఖర్ మ్యూజిక్ ను అందించారు. ఇందులో నాజర్, సుత్తివేలు, బ్రహ్మనందం, యం.ఎస్ నారాయణ, జెన్ని గుండు హనుమంతరావ్, నరసిగ్ యాదవ్, అమ్భతం శ్రీనివాస్, కిన్నెర, సుబాసిని, పావలా శామల నటించారు.

నచ్చావులే చిత్రం ద్వారా లైమ్ లైట్ లోకొచ్చిన మాధవీలత - ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందనీ, నచ్చావులే తర్వాత బోల్టన్ని అవకాశాలు వచ్చాయనీ, ఆచితూచి మంచి సఎంబ్జెక్టు చేసుకోవాలనుకున్న తనకు 'స్నేహితుడా" రూపంలో మంచి అవకాశమొచ్చిందని చెబుతోంది. ఈ నెల 7న విడుదల కానున్న స్నేహితుడా పై మాధవీలత బోల్డన్ని ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంతో తనకు హీరోయిన్ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనీ పెద్ద హీరోయిన్ గా తనకు స్నేహితుడా తర్వాత ప్రమోషన్ లభిస్తుందని ఆశాభావే వ్యక్తం చేస్తోంది మాధవీలత.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X