కాజల్ డామినేషన్ ఎక్కువైందని కాదన్నారు.. చివరకు బెల్లంకొండ శ్రీనివాస్‌తో కమిట్ అయ్యాం

కాజల్ డామినేషన్ చూసి హీరోలంతా మా వల్ల కాదు అనేశారట. చివరకు యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ ఓకే అనేయడంతో అంతా సెట్ అయ్యిందని అంటున్నారు డైరెక్టర్ తేజ. దాదాపు రెండేళ్ళ తరువాత తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సీత'. ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుండటంతో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా విశేషాలను ఓ మీడియా ఛానెల్‌తో పంచుకున్నారు తేజ.

నిజానికి సీత అనేది ఫిమేల్ సెంట్రిక్ టైటిల్. పైగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ది డామినేషన్ రోల్. దీంతో ఈ కథలో హీరో కోసం వెతికే పనిలో భాగంగా తేజను చాలా మంది హీరోలు తిరస్కరించారట. కథలో కాజల్ డామినేషన్ వినగానే అమ్మో మా వల్లకాదని సున్నితంగా తిరస్కరించారట. చివరకు యంగ్ హీరో బెల్లకొండ సురేష్ ఈ కథ పట్ల ఆసక్తి చూపి ఓకే చెప్పాడని డైరెక్టర్ తేజ చెప్పుకొచ్చారు. అని హంగులతో అందరూ మెచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తేజ అన్నారు. ప్రస్తుతం సీత మీద భారీ అంచనాలు లేనప్పటికీ విడుదలయ్యాక చిత్ర కథే దానికి సమాధానం చెబుతుందని తేజ అనడం సినిమాపై ఆయనకున్న కాన్ఫిడెన్స్‌ని తెలుపుతోంది.

So many Heroes Rejected Sita finally Bellamkonda Srinivas confirmed

ఇక ఇటీవలే విడుదలైన సీత ట్రైలర్ చూస్తే సినిమాలో కాజల్ క్యారెక్టర్ ఏ రేంజ్‌లో డిఫైన్ చేశారో ఇట్టే అర్థమవుతోంది. టైటిల్ రోల్‌లో పొగరుబోతు అమ్మాయిగా కాజల్ పర్‌ఫార్‌మెన్స్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ కానుందని తెలుస్తోంది. అనిల్ సుంకర నిర్మాణంలో రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా, సోను సూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని మే 24 వ తేదీన విడుదల చేయనున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ తేజ సీతతో ఎలాంటి హిట్ సాధిస్తారో చూdడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X