Just In
- 2 min ago
అభిజీత్‌తో రిలేషన్‌పై దేత్తడి హారిక క్లారిటీ: అసలు నిజం అదేనంటూ రివీల్ చేసేసింది
- 36 min ago
బోయపాటికి మరో స్టార్ హీరో దొరికేశాడు.. ఒకేసారి రెండు భాషల్లో బిగ్ బడ్జెట్ మూవీ
- 55 min ago
బాగా మిస్ అవుతోందట.. మళ్లీ దుబాయ్‌కి చెక్కేస్తోన్న కీర్తి సురేష్
- 58 min ago
బాలీవుడ్ కోసం తెలుగు సినిమాలను పక్కన పెట్టేశాడట.. టార్గెట్ మామూలుగా లేదు
Don't Miss!
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- News
ఏడాదిలో సిద్దిపేటకు రైలు, వెయ్యికోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి హరీశ్ రావు
- Sports
వెస్టిండీస్ టూర్ ముందు శ్రీలంకకు గట్టి షాక్.. ఇద్దరు ప్లేయర్లకు కరోనా
- Automobiles
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇండియా జిందాబాద్ అంటూ హీరోయిన్ టాప్ లెస్‌గా (ఫోటోస్)
హైదరాబాద్: వరల్డ్ కప్ వచ్చిందంటే....దేశం మొత్తం క్రికెట్ సందడి. ఇలాంటి సందడి వాతావరణంలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే పరిస్థితి ఏ రేంజిలో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడ్డ టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి ఉత్కంఠ భరితమైన పరిస్థితులను తమ పబ్లిసిటీ పెంచుకోవడానికి పలువు మోడల్స్ రెడీగా ఉంటారు. గతంలో వరల్డ్ కప్ సందర్భంగా పూనమ్ పాండే న్యూడ్ ప్రకటన చేసి భారీగా పబ్లిసిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సోఫియా హయత్ ఇండియా జిందాబాద్ అంటూ టాప్ లెస్ ఫోటోలు తన సోషల్ నెట్వర్కింగు పేజీలో పోస్టు చేసింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సోఫియా హయత్ గురించిన వివరాల్లోకి వెళితే... బ్రిటన్‌కు చెందిన ఈ 29 ఏళ్ల భామ బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తోంది. తన హాట్ సెక్సీ అందాలతో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తన పబ్లిసిటీ పెంచుకోవడం కోసం అప్పుడప్పుడు తన హాట్ అండ్ సెక్సీ ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ ఉంటుంది.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

ఇండియా జిందాబాద్
పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించిన వెంటనే.... ఇండియా జిందాబాద్ అంటూ ఇలా టాప్ లెస్ ఫోటో ప్రదర్శించింది సోఫియా.

ఐస్ బకెట్
గతంలో ఐస్ బకెట్ చాలెంజ్ ఫీవర్ ఉన్నపుడు ఇలా నగ్నంగా ఐస్ బకెట్ చాలెంజ్ లో పాల్గొంది.

సెక్స్ బాంబ్ ఇమేజ్ కోసం
సెక్స్ బాంబ్ ఇమేజ్ సొంతం చేసుకోవడానికి గత కొంత కాలంగా తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఫోటో షూట్లలో ఎంత సెక్సీగా అందాలను ఆరబోసినా.....సినిమాల్లో అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు.

సినిమాలకి...
ఆమె శరీర సౌష్టం ఎంతో సెక్సీగా ఉందని నిర్మొహమాటంగా ఒప్పుకుంటున్న పలువురు ఫిల్మ్ మేకర్స్ సినిమాల్లో కనీసం ఐటం గర్ల్‌గా పనికి రాదని తేల్చేస్తున్నారు.