»   » హోళీ ముసుగులో హాట్ బ్యూటీ అందాల కేళీ (ఫోటోస్)

హోళీ ముసుగులో హాట్ బ్యూటీ అందాల కేళీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ భామలు తమ పబ్లిసిటీ కోసం ఏ సందర్భాన్నీ వదులు కోవడం లేదు. మరో రెండు రోజుల్లో హోళీ పండగ నేపథ్యంలో హోళీ ఫోటో షూట్ పేరుతో పలువురు భామలు అందాల విందు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ భామ సోఫియా హయత్ హోళీ ముసుగులో అందాల కేళీ చేసింది.

సోఫియా హయత్. బ్రిటన్‌కు చెందిన ఈ భామ బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తోంది. తన హాట్ సెక్సీ అందాలతో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆమె అందాల ఘాటు మరీ ఎక్కువగా ఉండటంతో తట్టుకోవడం ఎవరి వల్లా కావడం లేదు.

ఫోటో షూట్లలో ఎంత సెక్సీగా అందాలను ఆరబోసినా.....సినిమాల్లో అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. ఆమె శరీర సౌష్టం ఎంతో సెక్సీగా ఉందని నిర్మొహమాటంగా ఒప్పుకుంటున్న పలువురు ఫిల్మ్ మేకర్స్ సినిమాల్లో కనీసం ఐటం గర్ల్‌గా పనికి రాదని తేల్చేస్తున్నారు. సినిమాలకు పనికొచ్చే క్వాలిటీలే ఆమెలో లేవని అంటున్నారు. దీంతో మోడలింగ్ రంగంలో రాణిస్తూ ఫోటో షూట్లతో కాలం గడిపేస్తుంది.

బ్రిటన్ జాతీయురాలు

బ్రిటన్ జాతీయురాలు


సోఫియా హయత్ బ్రిటన్‌లో పుట్టి పెరిగింది. మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బిఏ హానర్స్ చేసింది. పలు యాక్టింగ్ కోర్సులు కూడా చేసింది. అమెరికర్ టీవీషోల్లో ఫేమస్ అయిన డేవిడ్ స్క్విమ్మెర్ వద్ద శిక్షణ తీసుకుంది.

టీవీ యాడ్లతో కెరీర్ ప్రారంభం

టీవీ యాడ్లతో కెరీర్ ప్రారంభం


టీవీ యాడ్లతో సోఫియా హయత్ తన కెరీర్ ప్రారంభించింది. పలు ఇంటర్నేషనల్ బ్రాండ్లకు ప్రచారం చేసింది. 16వ ఏటనే నటనను వృత్తిగా మొదలు పెట్టింది. BBCలో ప్రసారమైన Absolute Power అనే కార్యక్రమంలో Stephen Fryతో కలిసి నటించింది.

బాలీవుడ్ అవకాశాల కోసం

బాలీవుడ్ అవకాశాల కోసం


బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవడానికి ఆమె హిందీ నేర్చుకోవడం ప్రారంభించింది. అయితే హిందీ నేర్చుకోవడం ఆమె వల్ల కాలేదు. కానీ హిందీని ఆమె అర్థం చేసుకోగలదు.

నటించిన చిత్రాలు

నటించిన చిత్రాలు


ఇప్పటి వరకు ఆమె ది అన్‌ఫర్‌గెటబుల్, క్యాష్ అండ్ కర్రీ, నచ్ లే లండన్, భాయ్ కమాల్ హై, డైరీ ఆఫ్ బటర్ ఫ్లై చిత్రాల్లో నటించింది కానీ గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

ముంబైలోనే మకాం

ముంబైలోనే మకాం


ఎంటర్టెన్మెంట్ రంగంలో అవకాశాల కోసం సోఫియా హయత్ ముంబైలోనే మకాం వేసింది. మోడలింగ్, టీవీ షోలు, సినిమాలు ఇలా ఏ అవకాశం వచ్చినా చేస్తోంది.

చారిటీ కూడా..

చారిటీ కూడా..


అమ్మడుకి కేవలం అందాలు ఆరబోయడం మాత్రమేకాదు....సేవా కార్యక్రమాల్లో పాల్గొనే మంచి మనసు కూడా ఉంది. జంతు సంరక్షణ సంస్థ పెటా కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రచారం కూడా చేసింది.

ఇండియా జిందాబాద్

ఇండియా జిందాబాద్


పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించిన వెంటనే.... ఇండియా జిందాబాద్ అంటూ ఇలా టాప్ లెస్ ఫోటో ప్రదర్శించింది సోఫియా.

ఐస్ బకెట్

ఐస్ బకెట్


గతంలో ఐస్ బకెట్ చాలెంజ్ ఫీవర్ ఉన్నపుడు ఇలా నగ్నంగా ఐస్ బకెట్ చాలెంజ్ లో పాల్గొంది.

English summary
Sofia Hayat Holi 2015 Special Photo Shoot.
Please Wait while comments are loading...