»   » ఇండస్ట్రీని వీడి పాపం ఇలా అయింది: శివుడికి తానే జన్మనిచ్చానంటోంది (ఫోటోస్)

ఇండస్ట్రీని వీడి పాపం ఇలా అయింది: శివుడికి తానే జన్మనిచ్చానంటోంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సోఫియా హయత్. బ్రిటన్‌కు చెందిన ఈ 29 ఏళ్ల భామ బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నం చేసింది. తన హాట్ అండ్ సెక్సీ అందాలతో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

సోఫియా హయత్ హాట్ వాల్ పేపర్స్

గ్లామర్ ఫీల్డుపై ఆసక్తి లేక పోవడంతో ఇపుడు ఆమె నన్ (పెళ్లి చేసుకోకుండా మదర్ తెరెసాలా ఉండిపోవడం) మారిపోయి ఎవరూ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిన ఆమె ప్రస్తుతం మరింత విచిత్రంగా మారింది.

Also Read: అయ్యో సన్యాసినిగా మారిందే: ఆమె సెక్సీ ఊహల్లో ఫ్యాన్స్ (ఫోటోస్)

నన్ అవతారంలో కొన్నాళ్లు కనిపించిన ఆమె ప్రస్తుతం కైలాష్ యాత్రకు వెళ్లింది. ఈ యాత్రలో భాగంగా ఎల్లోరా, ఔరంగబాద్ లలో హిందువులు పూజించే శివాలన్ని సందర్శించిన ఆమె చేసిన ప్రకటన చర్చనీయాంశం అయింది. శివలింగం దగ్గర దిగిన ఫోటోలు పోస్టు చేసినా ఆమె శివుడికి జన్మనిచ్చింది తానే అంటూ ప్రకటించుకుంది.

'శివ లింగం దగ్గరకు వెళ్లగానే భారీ అయస్కాంత శక్తి తనలోకి ప్రవేశించిందని, ఆ సమయంలో ఎటూ కదలలేక పోయాను. కనీసం తలకూ ఎత్తలేక పోయాను. అప్పుడే నాకు అర్థమైంది...గత జన్మలో శివుడికి జన్మనిచ్చింది తానే అని' అంటూ ఆమె సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.

సోఫియా హయత్ ప్రవర్తన వింతగా ఉందని.... సినిమా, మోడలింగ్ ఇండస్ట్రీని వదిలిన తర్వాత ఆమె ఇలా అవుతుందని అసలు ఊహించలేదంటూ...ఆమె పరిస్థితి చూసి పాపం అంటూ జాలిపడుతున్నారు.

శివాలయంలో...

శివాలయంలో...

నన్ అవతారంలో కొన్నాళ్లు కనిపించిన ఆమె ప్రస్తుతం కైలాష్ యాత్రకు వెళ్లింది.

శివుడికి జన్మనిచ్చిందిట

శివుడికి జన్మనిచ్చిందిట

ఈ యాత్రలో భాగంగా ఎల్లోరా, ఔరంగబాద్ లలో హిందువులు పూజించే శివాలన్ని సందర్శించిన ఆమె చేసిన ప్రకటన చర్చనీయాంశం అయింది. శివలింగం దగ్గర దిగిన ఫోటోలు పోస్టు చేసినా ఆమె శివుడికి జన్మనిచ్చింది తానే అంటూ ప్రకటించుకుంది.

జాలి

జాలి

సోఫియా హయత్ ప్రవర్తన వింతగా ఉందని.... సినిమా, మోడలింగ్ ఇండస్ట్రీని వదిలిన తర్వాత ఆమె ఇలా అవుతుందని అసలు ఊహించలేదంటూ...ఆమె పరిస్థితి చూసి పాపం అంటూ జాలిపడుతున్నారు.

వీడియో..

సోఫియా హయత్ వీడియో

English summary
After shocking the world with her new avatar as a saint, model-turned-nun Sofia Hayat has now made yet another revelation - she has claimed that she gave birth to Shiva, the Hindu god.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu