పరమ శివుడికే తల్లిని అంటూ, ఇప్పుడేమో ఒళ్లంతా చూపిస్తూ... ఏమిటిది సోఫియా

సన్యాసం తీసుకొని శివుడికి తాను తల్లిననీ కొన్నాళ్ళు చెప్పిన ఈమె ఇప్పుడు మళ్ళీ సగం సగం బట్తలతో సెక్సీ ఫోజులివ్వటమే కాదు పెళ్ళికి కూడా సిద్దమయ్యింది సోఫియా హయత్

సోఫియా హయత్. బ్రిటన్‌కు చెందిన ఈ 29 ఏళ్ల భామ బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నం చేసింది. తన హాట్ అండ్ సెక్సీ అందాలతో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అవకాశాలు రాలేదు. దాంతో సన్యాసం తీసుకొని శివుడికి తాను తల్లిననీ కొన్నాళ్ళు చెప్పిన ఈమె ఇప్పుడు మళ్ళీ సగం సగం బట్తలతో సెక్సీ ఫోజులివ్వటమే కాదు పెళ్ళికి కూడా సిద్దమయ్యింది... కాబోయేభర్త తో ఇదిగో ఇలా లోదుస్తులతో దర్శనం ఇచ్చింది..

సోఫియా హయత్

సోఫియా హయత్

బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని క్రేజ్ పెంచుకున్న బాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్, టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీకి గిఫ్టుగా నగ్న ఫోటో పంపిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ వివాహం తరువాత ఉన్నట్టుండి నన్ (సన్యాసినిగా) మారిపోయానని ప్రకటించింది.

గయా మదర్ సోఫియా

గయా మదర్ సోఫియా

ఈ విషయాన్ని మీడియా సమావేశం పెట్టి మరీ ప్రపంచానికి చాటింది. ఇకపై సన్యాసినిగా జీవిస్తానని, ఇకపై తనను అంతా 'గయా మదర్ సోఫియా'గా పిలవాలని సూచించింది. హఠాత్తుగా నన్ గా మారిపోయి.. దేవుళ్లందరూ తన పిల్లలే అంటూ వింత వ్యాఖ్యలు చేసింది.

హిందువులు పూజించే శివాలన్ని సందర్శించి

హిందువులు పూజించే శివాలన్ని సందర్శించి

నన్ అవతారంలో కొన్నాళ్లు కనిపించిన ఆమె అదే సందర్బం లో కైలాష్ యాత్రకు వెళ్లింది. ఈ యాత్రలో భాగంగా ఎల్లోరా, ఔరంగబాద్ లలో హిందువులు పూజించే శివాలన్ని సందర్శించిన ఆమె చేసిన ప్రకటన చర్చనీయాంశం అయింది. శివలింగం దగ్గర దిగిన ఫోటోలు పోస్టు చేసినా ఆమె శివుడికి జన్మనిచ్చింది తానే అంటూ ప్రకటించుకుంది.

గత జన్మలో శివుడికి జన్మనిచ్చింది తానే

గత జన్మలో శివుడికి జన్మనిచ్చింది తానే

'శివ లింగం దగ్గరకు వెళ్లగానే భారీ అయస్కాంత శక్తి తనలోకి ప్రవేశించిందని, ఆ సమయంలో ఎటూ కదలలేక పోయాను. కనీసం తలకూ ఎత్తలేక పోయాను. అప్పుడే నాకు అర్థమైంది...గత జన్మలో శివుడికి జన్మనిచ్చింది తానే అని' అంటూ ఆమె సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. సోఫియా హయత్ ప్రవర్తన వింతగా ఉందని.... సినిమా, మోడలింగ్ ఇండస్ట్రీని వదిలిన తర్వాత ఆమె ఇలా అవుతుందని అసలు ఊహించలేదంటూ...ఆమె పరిస్థితి చూసి పాపం అంటూ జాలిపడ్డారు కూడా.

రాఖీ సావంత్ కూడా

రాఖీ సావంత్ కూడా

గతం లో ఒకసారి కొన్నాళ్ళ పాటు రాఖీ సావంత్ కూడా ఇలాగే ఆధ్యాత్మికత లోకి జారిపోయి తాను సన్యాసం తీసుకున్నాననీ, ఈ దేహం మట్టి అని తెలిసి వచ్చిందీ అంటూ కొణ్ణాళ్ళు చెప్పి మళ్ళీ అంతా తూచ్ అంటూ వచ్చేసింది. అదే బాటలో సోఫియా కూడా నెమ్మదిగా ఆ ఆధ్యాత్మిక భావన నుంచి బయటకు వచ్చింది.

రాఖీ సావంత్ మాదిరే

రాఖీ సావంత్ మాదిరే

నన్ గా ఉంటానని వెళ్ళిన ఆమె రాఖీ సావంత్ మాదిరే మళ్ళీ తన గ్లామర్ ఫీల్డ్ కి వచ్చేసింది. అ క్రమం లోనే సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పెట్టి విమర్షలకు గురయ్యింది..బట్టలు విప్పేసి ఉండీ లేనట్లు గా ఉండే ఓ క్లాత్ ని అలా చుట్టుకొని యోగా చేస్తూ, తాను యోగ గురు రాందేవ్ బాబా కన్నా చాలా నయం అని ఆయన గోచీ మాత్రమే చుట్టుకుని బహిరంగంగా యోగా చేస్తున్నాడని సటైర్లు కూడా వేసింది.

సెమీ న్యూడ్ గా కనిపించడంతో

సెమీ న్యూడ్ గా కనిపించడంతో

ఆ మద్య ఏదో నీతులు చెప్పిన ఈ హాట్ బ్యూటీ మరోసారి తన రంగు బయట పెట్టుకోవడం సెమీ న్యూడ్ గా కనిపించడంతో కుర్రకారు షాక్ కి గురయ్యారు. అలా క్రమమక్రమంగా మళ్లీ మనసు మార్చేసుకుని రొమాంటిక్ జోనర్ లోకి కూడా వచ్చేసింది. పెళ్లి చేసుకునేందుకు డిసైడ్ అయ్యింది..

పౌరాణిక స్టైల్ లో

పౌరాణిక స్టైల్ లో

కొన్ని వారాల పాటు తన ఫియాన్సీ పేరు చెప్పకుండా.. ఫోటో చూపించకుండా హంగామా చేసిన ఈమె.. రీసెంట్ గా ఆ శుభకార్యం కూడా కానిచ్చేసింది. అంతేనా.. తమ మొదటి కలయిక గురించి కూడా చెప్పిందిలే. కాకపోతే.. దైవకార్యం అన్నట్లుగా.. అంతా ఓ రేంజ్ పౌరాణిక స్టైల్ లో చెప్పుకొచ్చింది. కాబోయే భర్త అన్న స్థాయిలో ఉన్నపుడే.. అతడితే కలిసి ఉన్న ఇంటిమేట్ ఫోటోలను షేర్ చేసిన సోఫియా.. ఇపుడు అసలు తగ్గుతుందా!

అండర్ వేర్లతో

అండర్ వేర్లతో

మొగుడూ పెళ్లాలిద్దరూ ఇంటిమేట్ టైమ్ లో.. అండర్ వేర్లతో ఉన్న ఫోటోలను కూడా నెట్ లో పెట్టేస్తోంది సోఫియా హయత్. ఈమె వాలకం చూస్తే.. అసలు ఇన్ని చూపించేశాక.. ఇంకా చూపించడానికి ఈమె దగ్గర ఏమీ లేవేమో అనిపించినా ఆశ్చర్యం లేదు. ఇంతకీ సోఫియా భర్త పేరు చెప్పలేదు కదూ.. వ్లాట్ స్టానెస్ అతని పేరు. రొమేనియాకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ ఇతను.

ఏసుప్రభు ఈ పెళ్లిని నిర్ణయించాడు

ఏసుప్రభు ఈ పెళ్లిని నిర్ణయించాడు

మార్చి మూడో లేదా నాలుగో వారంలో తన వివాహం జరగబోతోందని, మా ప్రేమ పెళ్లి చాలా పవిత్రమైనది. శివుడు, బుద్ధుడు సహా దేవుళ్లంతా నా పెళ్లికి హాజరుకాబోతున్నారు. స్వర్గంలో ఏసుప్రభు ఈ పెళ్లిని నిర్ణయించాడు అని సోఫియా తన పోస్టులో పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X