సోగ్గాడు: శ్రీముఖి, తేజస్వితో అవసరాల శృంగార లీలలు!
హిందీలో తెరకెక్కిన హంటర్ చిత్రాన్ని తెలుగులో అవసరాల శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అడల్ట్ కంటెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈచిత్రానికి 'సోగ్గాడు' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయన్లు నటిస్తున్నారు. శ్రీముఖి, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











