»   » హీరో గారి చెల్లి... స్విమ్ సూట్ లో.. (హాట్ ఫొటో)

హీరో గారి చెల్లి... స్విమ్ సూట్ లో.. (హాట్ ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బికినీ, స్విమ్ సూట్ పేరేదైనా,వస్త్రం ఎలాంటిదైనా అందాల ప్రదర్శనే టార్గెట్. బాలీవుడ్ భామలు తమను దర్శక,నిర్మాతలు మర్చిపోకుండా ఉండటానికి,పనిలో పనిగా తమ అందచందాలతో అభిమానులను అలరించటానికి ఇలా స్విమ్ సూటలతో కవర్ పేజీలకు ఎక్కుతున్నారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ చెల్లెలు సోహ అలీ ఖాన్ ఇలా అందాల విందు చేసింది.

సోహ బాలీవుడ్‌ బాలీవుడ్‌ నటి. ఈమె ప్రముఖ నటుడు సైఫ్‌ ఆలీఖాన్‌ సోదరి. రంగ్‌ దే బసంతి వంటి హిట్‌ చిత్రాలలో నటించిన సోహా తరువాత తన ఊపును కొనసాగించలేక పోయింది. ఇమ్రాన్‌ హస్మీతో తుమ్‌మిలే చిత్రం తరవాత ఆ స్థాయి చిత్రాలలో కనిపించలేదు. సోహ తండ్రి మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ మాజీ క్రికెటర్‌. తల్లి షర్మిలా ఠాగూర్‌ బాలీవుడ్‌ నటి. సోదరుడు సైఫ్‌ అలీఖాన్‌ కూడా ప్రఖ్యాత నటుడు. మొదట సోహా సినీ రంగంలోకి రావడానికి ఆమె తల్లిదండ్రులు ఇష్టపడలేదు. కానీ సోహా పట్టుదల చూసి చివరికి ఒప్పుకున్నారు.

Soha Ali Khan Bikini Photo shoot for Maxim

అలా 2004లో దిల్‌ మాంగే మోర్‌ చిత్రంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు సోహా అలీ ఖాన్‌. 2004లో దిల్‌ మాంగే మోర్‌ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ పక్కన నటించింది. తొలి చిత్రంతోటే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2002లో అనతార్‌ మహాల్‌ అనే బెంగాలీ చిత్రంలో నటించింది. దీంతో బెంగాల్‌లోనూ అభిమానులను సంపాదించుకుంది. ఖోయా ఖోయా చాంద్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ కొట్టి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2009లో 99, తుమ్‌ మిలే చిత్రాల్లో కనిపించింది. ఈ రెండు చిత్రాలు బక్సాఫీస్‌ వద్ద బోల్లా కొట్టినా సోహా నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

సోహా గత కొంత కాలంగా బాలీవుడ్ నటుడు కునాల్ ఖేముతో సహజీవనం చేస్తోంది. ఇటీవలే సోహా, కునాల్ కొత్త ఇంట్లోకి కొత్త ఇంట్లోకి వెళ్లారు. పెళ్లి కాకుండానే ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. తల్లి షర్మిలా ఠాగూర్ త్వరగా పెళ్లి చేసుకుని జీవితంలో సెటి కావాలని ఆమెకు సూచిస్తుంటే.....ఆమె అన్నయ్య సైఫ్ మాత్రం 40 ఏళ్ల వయసు వచ్చాకే పెళ్లి కోసుకోమని అడ్వైజ్ ఇస్తున్నాడట. ఈ విషయాలను సోహానే స్వయంగా వెల్లడించారు.

English summary
Check out the Soha Ali Khan in a hot swimsuit in the hottest cover of Maxim India Magazine for the month of June 2014. Soha Ali Khan looks super sexy on the cover.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu