2012లో సైఫ్, కరీనా పెళ్లి-కన్‌ఫర్మ్ చేసిన సోహా

By Bojja Kumar

బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి ఒకరినొకరు విడవలేకుండా గడుపుతున్న ఈ జంట ఇప్పటి వరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. అదిగో..ఇదిగో అంటూ తమ పెళ్లి విషయాన్ని తేల్చకుండా ఏవో కహానీలు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారు. అభిమానులు, మీడియా ఎన్ని సార్లు ఈ విషయమై ప్రశ్నించినా ఇప్పటి వరకు ఫెళ్లి ఎప్పడు జరుగుతుందనే విషయమై ఓ క్లారీటీ మాత్రం ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్ ఎట్టకేలకు వీళ్ల పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే ఉత్కంఠకు తెర తీసి కాస్త క్లారిటీ ఇచ్చింది. 2012లో ఇద్దరి పెళ్లి ఉంటుందని, ప్రస్తుతం సైఫ్ సినిమాలతో బిజీగా ఉన్నాడని చెప్పకొచ్చింది. ఈ సినిమా తర్వాత పెళ్లి ఏర్పాటు మొదలు పెడతామని స్పష్టం చేసింది. సైఫ్ తన స్వీయ దర్శకత్వంలో ఏజెంట్ వినోద్ అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X