Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బోణి కొట్టిన సాయిధరమ్ తేజ్.. థియేటర్లలో సోలో బ్రతుకే సో బెటర్
లాక్ డౌన్ దెబ్బతో దాదాపు 10 నెలల తరువాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ బిగ్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్. సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఫైనల్ గా నేడు విడుదల అవుతుండడంతో ఇండస్ట్రీలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇక సినిమాకు సంబందించిన రిజల్ట్ పై అందరు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కొంతమంది సినీ ప్రముఖులు ఈ సినిమాను ముందే వీక్షించారు. ఇక ట్విట్టర్ ద్వారా సినిమాను థియేటర్స్ లో చూడాలని కోరుతున్నారు. నెటిజన్స్ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
హౌజ్‌ఫుల్ కలెక్షన్స్
రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి బెనిఫిట్ షోలనుప్రదర్శించారు. సినిమాకు చాలా పాజిటివ్ గా రిపోర్ట్స్ అందుతున్నాయనిప్రొద్దుటూరు-వేంకటేశ్వర.. థియేటర్ సిటింగ్ కెపాసిటీ 544..హౌస్ ఫుల్ గ్రాస్ 52,768తో మంచి రెస్పాన్స్ అందుకున్నట్లు ఒక నెటిజన్కామెంట్ చేశాడు.
మళ్ళీ సాధారణ స్థితికివచ్చింది
రాజమౌళి ట్వీట్ చేస్తూ..రియల్ సినిమా అనుభూతి మళ్ళీ సాధారణ స్థితికివచ్చింది. మూవీ లవర్స్ అందరికి ఒక సంతోషకరమైన వార్త. గ్రేట్ ప్రసాద్ గారు. అలాగే సాయి ధరమ్ తేజ్ కు కూడా బెస్ట్ విషెస్‌ను అందించినరాజమౌళిథియేటర్స్ఓపెన్ అయిన తరువాత పెద్ద సినిమాని రిలీజ్ చేస్తున్నారని వారందరికీ బెస్ట్ విషెస్‌ను తెలియజేశారు.
బిగ్ స్క్రీన్ పై విడుదలవుతున్న ఫస్ట్ మూవీ.
ఈ
క్రిస్టమస్
కానుకగావిడుదలవుతున్న
సోలో
బ్రతుకేసో
బెటర్
టీమ్
సబ్యులకు
నా
బెస్ట్
విషెస్
అందిస్తున్నాను.
కరోనాపాండమిక్
అనంతరం
బిగ్
స్క్రీన్
పై
విడుదలవుతున్న
ఫస్ట్
మూవీ.
ఇదొకమైల్స్టోన్
అని
చెప్పవచ్చు.
చిత్ర
యూనిట్
సబ్యులకునా
అభినందనలు.
అలాగే
అందరికి
బెస్ట్
విషేష్
అని
తెలిపినమహేష్
పేస్
హగ్గింగ్
అని
కూడాట్వీట్చేశారు.
అబీజీత్ స్పెషల్ ట్వీట్
బిగ్ బాస్ సీజన్విన్నర్ అభిజీత్కూడా సినిమాపైస్పెషల్ ట్వీట్వేశారు. ఫైనల్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. సోలోబ్రతుకేసో బెటర్ మొదటి రోజు మొదటి షో పక్కా.. బ్యాక్ టూ సినిమా.. వెయిట్చేయలేకపోతున్నానుఅంటూ అభి వివరణ ఇచ్చాడు.
మనం అందరం సపోర్ట్ చేద్దాం
నిజంగా
థియేట్రికల్
అనుభూతి
మళ్ళీ
రావడంచాలా
మంచి
విషయం.
సాయి
ధరమ్‌తేజ్,
అలాగే
నిర్మాత
ప్రసాద్
గారికిసోలో
బ్రతుకే
సో
బెటర్టీమ్
మొత్తం
సబ్యులకుబెస్ట్
విషెస్
అని
ట్వీట్
చేసిన
రామ్
చరణ్..మన
థియేట్రికల్
ఎకో
సిస్టమ్
యొక్క
పునరుద్ధరణకు
మద్దతు
ఇద్దాంమని
తెలియజేశారు.
సంతోషంగాఉంది
ఇక చాలా రోజుల తరువాత సినిమాను చూసేందుకు మెగా అభిమానులుక్యూ కట్టారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సినిమా అనుభూతినిపొందుతున్నట్లు ట్వీట్‌చేస్తున్నారు. చాలా రోజుల తరువాత థియేటర్ కు వచ్చినందుకు సంతోషంగా ఉందని ఒక మెగాఅభిమాని వివరణ ఇచ్చాడు.