మహిళలు కూడా రక్తం పీలుస్తారు... శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్, ఆ ఫోటోలో ఎవరు?

Recommended Video

Sri Reddy Sensational Tweet About Womens

కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు అంటూ తరచూ పురుషుల్లో తనకు ఎదురైన కామోన్మాదుల గురించి మాట్లాడుతూ సంచలనాలు క్రియేట్ చేసే శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియా పేజీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మగాళ్లలోనే కాదు ఆడాళ్లలో కూడా రక్తం పీల్చేవారు ఉంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తన ఫేస్ బుక్ పేజీ ద్వారా మొహం కనిపించకుండా ఒక పురుషుడి ఫోటోను శ్రీరెడ్డి షేర్ చేశారు. ఇందులో అతడి మెడపై రక్తం మరకతో కూడిన గాయం కనిపిస్తోంది. అయితే ఈ ఫోస్ట్ ఎవరి గురించి అనేది ఆమె వెల్లడించలేదు.

మహిళలు కూడా కొన్ని సార్లు అంతే

మహిళలు కూడా కొన్ని సార్లు అంతే

మహిళలు కూడా రక్తం పీలుస్తారా? అంటే.... కొన్ని సార్లు అవును అనక తప్పదు. అలా అని మమ్మల్ని వైల్డ్‌గా చూడొద్దు. ఈ ఫోటోలో కనిపిస్తున్న అతడు అలా చేయడాన్ని ఇష్టపడ్డాడు అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

నా బాయ్ ఫ్రెండ్ కాదు

నా బాయ్ ఫ్రెండ్ కాదు

ఈ ఫోటోకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను అమాయకురాలిని... చేసింది నేను కాదు. అతడు నా స్నేహితురాలి బాయ్‌ఫ్రెండ్ అంటూ... శ్రీరెడ్డి ఓ ఫోటో షేర్ చేశారు. అయితే కొంత సేపటి తర్వాత శ్రీరెడ్డి ఆ పోస్ట్ తొలగించారు.

ఐ యామ్ నాట్ కరెక్ట్

నీ ఫీలింగ్ పర్ఫెక్టుగా ఉన్నపుడు నేను కరెక్ట్ కాదు.... అనే కొటేషన్‌తో శ్రీరెడ్డి మరో పోస్టులో తన అందమైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

చెన్నైలో దసరా సెలబ్రేషన్స్

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని వదిలేసి తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన శ్రీరెడ్డి చెన్నైలో సెటిలైన సంగతి తెలిసిందే. అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. లారెన్స్‌తో కూడా ఓ సినిమాకు కమిటైంది. ఇటీవల దసరా సెలబ్రేషన్స్ కూడా చెన్నైలోనే జరుపుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X