అరవింద్ పై మండిపడ్డ కమిడియన్

అల్లు అరవింద్ పై ఇటీవల కాలంలో పలు ఆరోపణలు వస్తున్నాయనే విషయంపై కామెంట్ చేస్తూ..ఆ ఆరోపణల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదని ఆయన అన్నారు. అరవింద్ సినీ పరిశ్రమలో రాజకీయం వెలగపెట్టాలి అనుకునే వ్యక్తి అని, రాజకీయాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందనుకోవటం పొరపాటని ఆయన విమర్శించారు. అలాగే చిరంజీవి, తాను మంచి స్నేహితులమని, తన కోసం యముడుకు మొగుడు చిత్రాన్ని చేసామని సుధాకర్ చెప్పారు.ఫైనల్ గా ఇప్పటికైనా అల్లు అరవింద్ ని దూరం పెట్టకపోతే చిరంజీవి రాణించలేదని సుధాకర్ అన్నారు.


Click it and Unblock the Notifications











