తన బ్రా సైజుపై.... సోనమ్ సంచలన కామెంట్
సోనమ్‌పై కొందరు యాంటీ ఫ్యాన్స్ 'సోనమ్ చాతీ భాగం ప్లాట్ గా ఉంటుందని, ఆమె ఎద అందాలు ఆకట్టుకునే విధంగా ఉండవని, ఆమెలో సెక్స్ అప్పీల్ ఉండదు' అంటూ సోషనల్ నెట్వర్కింగ్‌లో ప్రచారం చేయడం మొదలు పెట్టారు. తనపై ఇలా ప్రచారం జరుగడంపై డిస్పప్పాయింట్ అయిన సోనమ్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా చాతీ బ్రా సైజు 32సి అని, తన చాతీ భాగం ప్లాట్‌గా ఉంటుందనే ప్రచారం వాస్తవం కాదని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని తన మాజీ బాయ్ ఫ్రెండ్ ను అడిగి కన్‌ఫర్మ్ చేసుకోవాలని సూచించింది.
సోనమ్ కపూర్ ఇలా పచ్చిగా మాట్లాడటంపై పలువురు విమర్శిస్తున్నారు. సోనమ్ కపూర్ పబ్లిసిటీ కోసమే ఇలా చేసిందని, పబ్లిసిటీ కోసం ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం ఏమిటని మండి పడుతున్నారు. పైగా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ కార్యక్రమం సందర్భంగా ఆమె ఈ కామెంట్స్ చేయడంతో....ఇప్పటి వరకు కెరీర్లో ఒక్క హిట్ సినిమా కూడా లేని సోనమ్ తన పాపులారిటీ పెంచుకోవడానికి ఇలా అడ్డదారిలో ప్రయాణిస్తోందని మరికొందరంటున్నారు.


Click it and Unblock the Notifications












