ఐస్‌బకెట్ ఛాలెంజ్: ఈ హీరోయిన్ దో వెరైటీ(వీడియో)

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/gkSGm6gHADs" frameborder="0" allowfullscreen></iframe></center>
సోనాక్షి సిన్హా ఓ సరికొత్త పద్దతిలో ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ ని స్పీకరించింది. తనను ఎవరూ ఛాలెంజ్ చేయకపోయినా తనంతట తానే ఇందులో పాల్గొంది. ఈ తరహా ఛాలెంజ్ పేరుతో నీళ్లు వృధా చేయటం ఇష్టం లేదని అంటూ ..కేవలం ఒకే ఒక ఐస్ క్యూబ్ వేసుకుని దాన్ని తన తల మీద నుంచి క్రిందకు వేసుకుంది. అనవసరంగా నీళ్లు వృధా చేయటం మాని ముందు ఆ సైట్ లోకి వెళ్లి విరాళాలు ఇవ్వాలని అభిమానులను కోరింది. ఈ విషయాన్ని వివరిస్తూ తన వీడియోను పోస్ట్ చేసింది. మీరు చూసింది అదే.


Click it and Unblock the Notifications











