»   » సోనాక్షి సిన్హా...చాలా హాట్ గురూ (ఫోటోస్)

సోనాక్షి సిన్హా...చాలా హాట్ గురూ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా.....బాలీవుడ్లో హాట్ అండ్ సెక్సీ తారగా ఎదుగుతున్న యువ తార. ఓవైపు సినిమాలు, మరో వైపు హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులకు అందాల విందు చేస్తూ తన బాలీవుడ్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఒకప్పుడు చిపిలి చిలిపిగా, బబ్లీ బబ్లీగా, క్యూట్ క్యూట్‌గా ఉన్న ఈ అమ్ముడు ఇపుడు హాట్ ఫోజులతో యువతలో హాట్ పుట్టిస్తోంది.

సోనాక్షి సిన్హా సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో బొద్దుగా ఉండేది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె తన లుక్స్ పూర్తిగా మార్చేసింది. సెక్సీనెస్ సంతరించుకుంది. ఒకప్పటి సోనాక్షికి ఇప్పటి సోనాక్షికి చాలా తేడా వచ్చింది. అవకాశాలు రావాలంటే అందమే ప్రధానమని భావించిన ఆమె...లావు తగ్గడానికి చాలా కష్టపడింది. అందంతో పాటు పెర్ఫార్మెన్స్ పరంగా టాలెంట్ కావడంతో అవకాలు ఇట్టే అందిపుచ్చుకుంటోంది.

స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ సినిమాల్లో నటించడం ఒక ఎత్తయితే, మేగజైన్ల కోసం ప్రత్యేకంగా హాట్ హాట్ గా అందాలు ఆరబోయడం ఒక ఎత్తు. ఈ ఫోటో షూట్ల వల్ల హీరోయిన్లకు వచ్చే పాపులారిటీయే వేరు. అందుకే ఎంత పెద్ద హీరోయిన్ అయినా మేగజైన్ల కోసం అందాలు ఆరబోయడానికి ఆసక్తి చూపుతూ ఉంటుంది. తాజాగా సోనాక్షి వోగ్ మేగజైన్ మే 2015 సంచిక ద్వారా అభిమానులకు అందాల విందు చేసింది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఒంపు సొంపులు
  

ఒంపు సొంపులు

ఈ లుక్ లో సోనాక్షి సిన్హా ఒంపు సొంపులు అందిరాయి కదూ...

కవర్ పేజీ
  

కవర్ పేజీ

వోగ్ మేగజైన్ కవర్ పేజీ సోనాక్షి సిన్హా ఇలా....

వాటర్ బేబీ
  

వాటర్ బేబీ

సినిమాల్లో ఇప్పటి వరకు బికినీ వేయనప్పటికీ....ఇలా మేగజైన్లో మాత్రం స్విమ్ సూట్లో దర్శనమిచ్చింది.

ఫన్ అండ్ వైబ్రంట్
  

ఫన్ అండ్ వైబ్రంట్

సోనాక్షి సిన్హా ఎక్కడ ఉన్నా....తన ఫన్ అండ్ వైబ్రంట్ ఆటిట్యూడ్ తో అందరినీ నవ్విస్తూ ఉంటుంది.

స్టైలిష్
  

స్టైలిష్

డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో సోనాక్షి గతంలో కంటే స్టైలిష్ గా కనిపించేలా ఫోటో షూట్ చేసారు.

సూపర్బ్
  

సూపర్బ్

ఈ లుక్ లో సోనాక్షి సిన్హా లుక్ సూపర్బ్ గా అదిరిపోయింది కదూ.

సో హాట్
  

సో హాట్

సోనాక్షి సిన్హా సూపర్ హాట్ లుక్ అందిరి పోయింది.

విమర్శలకు చెక్
  

విమర్శలకు చెక్

సోనాక్షి సిన్హా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లావుగా ఉందనే విమర్శలు ఎదుర్కొంది. ఇపుడు బరువు తగ్గి సెక్సీగా తయారై విమర్శకుల నోళ్లకు తాళం వేసింది.

నూడుల్స్
  

నూడుల్స్

కాలేజీ రోజుల్లో రోజూ మధ్యహ్నాం తనకు ఇష్టమైన నూడుల్స్ తినేదట. అందుకే అప్పట్లో అంత లావుగా ఉండి ఉంటుంది.

వోగ్ గర్ల్
  

వోగ్ గర్ల్

వోగ మేగజైన్ కోసం అందాలు ఆరబోయడం సోనాక్షి సిన్హా ఇది రెండో సారి. అప్పటికీ ఇప్పటికీ ఆమె అందంలో చాలా తేడా వచ్చింది.

 

 

Please Wait while comments are loading...