»   » మరీ ఇంతలా కనిపిస్తూంటే... దీన్ని క్లీవేజ్ షో అనరు.... మరేదో అనాలి

మరీ ఇంతలా కనిపిస్తూంటే... దీన్ని క్లీవేజ్ షో అనరు.... మరేదో అనాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మామూలుగానే హీరోయిన్ అంటే కాస్త గ్లామర్ గా కనిపించాలి..., ఇక స్కిన్ షో తప్పని సరి అయిన ఈ రోజుల్లో ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎక్స్ పోజింగ్ తప్పదు. అయితే ఆ ఎక్స్ పోజింగ్ హద్దు దాటి "అంతకు మించి" అన్న రేంజ్ కి చేరితేనే కొంత ఇబ్బంది. సినిమాల్లో కనిపించే లాంటి గ్లమర్ వేర్ తోనే బయటకూడా కనిపించాలీ అనుకుంటేనే మరిన్ని ఇబ్బందులు కేవలం షాట్ ఉన్నంత సేపూ ఆ దుస్తులని భరించటం వేరూ.ఒక పబ్లిక్ ఫంక్షన్ లో ఆ బట్టలు వేసుకొని వాటిని సవరించుకుంటూనే ఉండటం వేరూ..,

ఇదివరలో ఇలాన్టి బట్టలేవేసుకొచ్చి అవి జారిపోతూంటే ఇబ్బంది పడుతూ ఫొటోగ్రాఫర్లని తప్పించుకు తిరగలేక నానా అవస్థలూలూ పడ్ద సంఘటనలు అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ కోకొల్లలు. సినిమా ఫంక్షన్లలో ప్రతీసారీ ఎవరో ఒక హీరోయిన్ ఇలా ఫొటోగ్రాఫర్ ల చేతికి చిక్కుతూనే ఉంటోంది ఈ సారి వంతు మాత్రం సోనాల్ చౌహాన్ ది అన్న మాట.

ఫిలిమ్ ఫేర్ అవార్డు:

ఫిలిమ్ ఫేర్ అవార్డు:

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ అందాలు చూపించడానికి ఫిలిమ్ ఫేర్ అవార్డు ఫంక్షన్లు చాలా బాగా పనికి వస్తాయి. ఈ టైమ్ లోనే పోటా పోటీగా హీరోయిన్లు, సైడ్ యాక్టర్ తమ అందాల ప్రదర్శన చేస్తుంటారు. స్కీన్ షో చేసే విధంగా డ్రెస్సులు వేసుకొని కుర్రకారు మతులు పొగొడుతుంటారు.

సోనాల్ చౌహాన్:

సోనాల్ చౌహాన్:

తెలుగు లో నందమూరి బాలకృష్ణ తో లెజెండ్ , డిక్టేటర్ చిత్రాల్లో నటించి అందాలను ఆరబోసిన సోనాల్ చౌహాన్ తాజాగా ఓ రెడ్ డ్రెస్ తో కుర్రకారు మతి పోగొట్టేలా చేసింది. తాను వేసుకొచ్చిన రెడ్ కలర్ డ్రెస్స్ లో చాలా హాట్ గా కనిపిస్తూ అందరి చూపూ తనవైపే తిప్పుకుంది. కానీ ఆ అందమైన డ్రెస్సే ఆమెని మరింత ఇబ్బంది పెట్టింది.

 రెడ్ గౌన్ లో అందాలను బహిర్గతం చేసి:

రెడ్ గౌన్ లో అందాలను బహిర్గతం చేసి:

భారీ మేకప్ సామాగ్రితో సోనాల్ చౌహాన్ లాంటి నేచురల్ బ్యూటీకి పెద్దగా పని ఉండదు. అందుకే సో సింపుల్ గా తక్కువ మేకప్ తోనే అందాలను అథరాలను మెరిసిపోయేలా చేసేస్తుంది. తాజాగా జరిగిన వేడుకలో పాల్గొన్న ఈ భామ రెడ్ గౌన్ లో అందాలను బహిర్గతం చేసి వీక్షకులను అలరించింది.

ఫొటోలకి ఫోజులిచ్చింది:

ఫొటోలకి ఫోజులిచ్చింది:

కానీ ఆమె చేయాలనుకున్నది వేరూ చేసింది వేరూ అయ్యింది ఆమె కేవలం క్లీవేజ్ షో కోసం వేసుకున్న డ్రెస్ మాత్రం మరీ నిర్మొహమాటంగా చూపించకూదనివి కూడా చూపించేస్తూంటే ఆ ఇబ్బందినుంచి తప్పించుకోవటానికి నానా తంతాలూ పడుతూ ఇబ్బందిగా నవ్వుతూ ఫొటోలకి ఫోజులిచ్చింది సోనాల్.

మరోలా ఆకర్షించిందిఫ

మరోలా ఆకర్షించిందిఫ

ఈ పరిస్తితి ఆమెకి ఇబ్బంది గానూ ఫొటో గ్రాఫర్లకి మాత్రం మంచి అవకాశంగానూ కనిపించటం తో అదే పనిగా ఫ్లాష్లను క్లిక్ మనిపిస్తూనే ఉండిపోయారు. ఇక ఈ అమ్మడు ఒక ఎత్తైతే... పూజా హెగ్డే వేసుకొచ్చిన డ్రెస్స్ మరోలా ఆకర్షించింది. ఆమె చేసిన పర్ఫెక్ట్ స్కిన్ షో కూడా మొత్తం అవార్డ్ ఫంక్స్న్ లోనే హాట్ టాపిక్ అయ్యింది.

పీత కష్టాలు :

పీత కష్టాలు :

గతం లో ఒక సారి రాధికా ఆప్టే కూడా తాను వేసుకొచ్చిన బట్టలు వొంటిమీది నుంచి జారిపోతూంటే ఎంత ఇబ్బంది పడిందో గుర్తుండే ఉంటుంది కదా. అదాండీ సంగతి... పాపం అవకాశాలు రావాలంటే అందంగా కనిపించాలి, గ్లామర్ గా అనిపించాలి... అందుకే ఈ తంటాలన్నీ... పీత కష్టాలు పీతవి, హీరోయిన్ల కష్టాలు హీరోయిన్లవి

English summary
Bollywood heroine Sonal Chauhan attracts all with her skin show At Film fare Glamour & Style Awards 2016
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu