హిట్ కొట్టాలనే కసితో...బికినీలో మత్తెక్కిస్తోంది..(ఫోటో ఫీచర్)
ముంబై : హీరోయిన్ సోనాల్ చౌహాన్. రెయిన్‌బో అనే ఓ ప్లాపు తెలుగు చిత్రంలో నటించినప్పటికీ ఈమె గురించి చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'బుడ్డా హోగా తెరాబాప్' చిత్రం చూసిన వారికి మాత్రం సోనాల్ చౌహాన్ సుపరిచితమే. ఈ చిత్రంలో సోనాల్ సోనూ సూద్ ప్రియురాలి పాత్రలో నటించింది.
స్వతహాగా మోడల్ అయిన సోనాల్ చౌహాన్ అప్పుడెప్పుడో 2008లో వచ్చిన కిస్సుల కింగ్ ఇమ్రాన్ హస్మి చిత్రం 'జన్నత్' చిత్రం ద్వారా వెండితెరంగ్రేటం చేసింది. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడటం, ఆ తర్వాత తెలుగులో నటించిన రోయిన్ బో, కన్నడంలో, హిందీలో నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద అడ్రస్ లేకుండా పోవడంతో అమ్మడి కెరీర్ చాలా చాలా స్లో అయిపోయింది. బుడ్డా హోగా తెరాబాప్ చిత్రం హిట్టయినప్పటికీ ఆ సినిమా క్రెడిట్ అంతా అమితాబ్ బచ్చన్‌కే పోయింది.
ఇలా అయితే తన దుకాణం మూసుకోవాల్సిందే అనే భావనకు వచ్చిన సోనాల్ చౌహాన్.....గ్లామర్ రూట్లోనే ఎదగాలని డిసైడింది. చాలా కాలం తర్వాత '3జి' అనే సినిమాలో అవకాశం రావడంతో ఇదే అదునుగా అందాల విశ్వరూపం చూపాలని నిర్ణయించుకుంది. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ బికినీ అందాలతో రెచ్చి పోవడంతో పాటు, ఈచిత్రంలో తన కోస్టార్ నీల్ నితిన్ ముఖేష్‌తో ఏకంగా 30 లిప్ లాక్ ముద్దు సీన్లు చేసిందట.
మార్చి 15న ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. శీర్షక్ ఆనంద్, శంతను సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని సునీల్ ఎ లుల్లా, వికీ రాజాని ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. మిథూన్ సంగీతం అందించారు. మిస్టీరియస్ సబ్జెక్టుతో హారర్, సస్పెన్స్ నేపథ్యంలో ఈచిత్రం రూపొందించారు.

3జి సినిమాలో బికినీ అందాలో అదరగొట్టనున్న సోనాల్ చౌహాన్

రెయిన్‌బో అనే ఓ ప్లాపు తెలుగు చిత్రంలో నటించినప్పటికీ ఈమె గురించి చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు.

యితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘బుడ్డా హోగా తెరాబాప్' చిత్రం చూసిన వారికి మాత్రం సోనాల్ చౌహాన్ సుపరిచితమే.

స్వతహాగా మోడల్ అయిన సోనాల్ చౌహాన్ అప్పుడెప్పుడో 2008లో వచ్చిన కిస్సుల కింగ్ ఇమ్రాన్ హస్మి చిత్రం ‘జన్నత్' చిత్రం ద్వారా వెండితెరంగ్రేటం చేసింది.

ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడటం, ఆ తర్వాత తెలుగలో నటించిన రోయిన్ బో, కన్నడంలో, హిందీలో నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద అడ్రస్ లేకుండా పోయాయి.

చాలా కాలం తర్వాత ‘3జి' అనే సినిమాలో అవకాశం రావడంతో ఇదే అదునుగా అందాల విశ్వరూపం చూపాలని నిర్ణయించుకుంది సోనాల్.

నీల్ నితిన్ ముఖేష్, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన 3జి మార్చి 15న ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.

శీర్షక్ ఆనంద్, శంతను సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని సునీల్ ఎ లుల్లా, వికీ రాజాని ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు.

3జి సినిమాలో సోనాల్ చౌహాన్, నీల్ నితిన్ ముఖేష్ హాట్ స్టిల్


Click it and Unblock the Notifications











