»   » సోనాలి ఇప్పటికీ స్లిమ్‌గానే.. సీక్రెట్ ఇదే!

సోనాలి ఇప్పటికీ స్లిమ్‌గానే.. సీక్రెట్ ఇదే!

Subscribe to Filmibeat Telugu

 ఇంద్ర, మన్మధుడు వంటి చిత్రాలతో సోనాలి బింద్రే సౌత్ లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. సోనాలి బింద్రే సోయగాలు అప్పట్లో యువత ఫిదా అయ్యారు. చాలా రోజులపాటు యువత సోనాలి బింద్రే జపం చేశారు. వైవాహిక జీవితం మొదలుపెట్టాక సోనాలి బింద్రే వెండి తెరకు పూర్తిగా దూరమైంది. ఇటీవల సోనాలి ఆల్మండ్ బోర్డు ఆఫ్ కాలిఫోర్నియా సమావేశంలో పాల్గొంది. సోనాలి ఇప్పటికి నాజూగ్గా అందగానే కనిపిస్తోంది.

Sonali Bendre reveals her fitness secret

తన ఫిట్ నెస్ సీక్రెట్ ని సోనాలి రివీల్ చేసింది. తాను ఆరోగ్యంగా ఉంటేనే తన కుటుంబం కూడా బావుంటుందని అందుకే తాను నిత్యం ఆరోగ్య చిట్కాలు పాటిస్తానని సోనాలి తెలిపింది. తాను ప్రతిరోజు బాదం పప్పు తీసుకుంటానని సోనాలి తెలిపింది. క్రమం తప్పకుండా వ్యాయామాలు, యోగాలు చేస్తానని సోనాలి తెలిపింది. ముంబై లో జరిగిన ఈ కార్యక్రమంలో సోనాలి ఆకర్షణగా నిలిచింది. వివాహం జరిగి కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న తరువాత కూడా ఇలియానా నాజూగ్గా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

English summary
Sonali Bendre reveals her fitness secret. Sonali appears in a event at Mumbai
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X