»   »  సామాన్యులు షాకవుతారు: స్టార్ హీరో మాజీ భార్య బర్త్ డే పార్టీ (ఫోటోస్)

సామాన్యులు షాకవుతారు: స్టార్ హీరో మాజీ భార్య బర్త్ డే పార్టీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హై ప్రొఫైల్ సెలబ్రిటీస్, సినీతారల లైఫ్ స్టైల్ వారి హోదాకు తగిన విధంగానే ఉంటాయి. ముఖ్యంగా వారి ప్రైవేట్ లైఫ్... సామాన్యులు ఊహించని విధంగా ఉంటాయి. ఇక బర్త్ డే పార్టీల్లాంటివి చూస్తే సాధారణ ప్రజలు షాకవ్వాల్సిందే.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ బర్త్ డే పార్టీకి సంబందించిన కొన్ని ఫోటోస్ బయటకు లీక్ అయ్యాయి. ఈ పార్టీలు పలువురు సినీస్టార్స్ పాల్గొన్ని రచ్చ రచ్చ చేసారు. ఈ పార్టీలో తెలుగు వారికి బాగా సుపరిచితమైన సోనాలి బింద్రే కూడా పాల్గొన్నారు.

సుజానె ఖాన్ బర్త్ డే పార్టీ

సుజానె ఖాన్ బర్త్ డే పార్టీ

సుజానె ఖాన్ తన బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు. నిన్నరాత్రంతా తన ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లు ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

 భర్తతో విడిపోయాక..మరింత హ్యాపీగా

భర్తతో విడిపోయాక..మరింత హ్యాపీగా

హృతిక్ రోషన్ తో దాదాపు 14 సంవత్సరాలు దాంపత్య జీవితం గడిపిన సుజానె ఖాన్... గతంలో ఎప్పుడూ ఈ రేంజిలో బర్త్ డే పార్టీలు జరుపుకోలేదు. ఆమెను చూస్తుంటే భర్తతో విడిపోయాకే తన స్నేహితులతో కలిసి మరింత సంతోషంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

 సెల్ఫీ అదిరింది

సెల్ఫీ అదిరింది

తన స్నేహితురాలితో కలిసి బర్త్ డే పార్టీలో దిగిన సెల్పీ పోస్టు చేసిన సుజానె ఖాన్. బర్త్ డే పార్టీ కోసం సుజానె ఖాన్ లక్షల్లో ఖర్చు పెట్టి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోంది.

 ఇపుడు విడిపోయారు

ఇపుడు విడిపోయారు

హృతిక్, సుజానె వివాహం డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో వీరి వివాహం జరిగింది. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో డిసెంబర్ 13, 2013లో విడిపోయారు.

 హృతిక్ మాజీ భార్య గోవా బీచ్‌లో...(హాట్ ఫోటోస్)

హృతిక్ మాజీ భార్య గోవా బీచ్‌లో...(హాట్ ఫోటోస్)

ఇంటీరియర్ డిజైనర్ ప్రొఫెషన్లో ప్రస్తుతం సుజానె బిజీగా ఉంది. సుజానె ఖాన్ గోవా బీచ్ హాట్ ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
Sussanne Khan recently celebrated her birthday with her close friends and family members. But it was Sonali Bendre who stole the limelight on her birthday as she was looking really hot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu