»   »  నగ్నంగా ఆ నటీమణి

నగ్నంగా ఆ నటీమణి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సినిమాలలో హాట్ సీన్ లు మరింత హాట్ అవుతున్నాయి. తాజాగా సోనాలీ కులకర్ణి నగ్నంగా ఒక సీన్ లో నటించి సంచలనం సృష్టించిందిట. ఆనంద్ రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సోనాలీ బాత్ రూమ్ సీన్ లో వంటిపై నూలు పోగు లేకుండా నటించిందట. కనీసం టైట్ దుస్తులు కూడా ధరించకుండా ఈ సీన్ లో నటించిందట. దర్శకుడు నగ్నంగా కనిపించాలని అన్నాడో లేదో క్షణాల్లో అన్నీ విప్పేసిందట. ఈ సీన్ కోసం గంటపాటు షూటింగ్ జరిపారట. అంతసేపు సోనాలీ అలానే ఉందట. దర్శకుడితో, కెమరామెన్ తో బట్టలు లేకుండానే సీన్ గురించి ఫ్రీగా మాట్లాడిందిట. దర్శకుడు, కెమరామెన్ తో పాటు మరో ముగ్గురు యూనిట్ సభ్యులు కూడా ఈ సీన్ తీసినప్పుడు అక్కడ ఉన్నారట. అయినా సోనాలీలో నగ్నంగా నటిస్తున్నాననే ఎలాంటి అదురు బెదురు లేకుండా ఆమె సునాయాసంగా నటించిందిట.

Read more about: sonali kulakarni anand rai
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X