»   » సోనమ కపూర్ 30 (సెక్సీ లుక్స్)

సోనమ కపూర్ 30 (సెక్సీ లుక్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ నేటి(జూన్ 9) తో 30వ వడిలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా ఆమెకు వన్ ఇండియా, ఫిల్మీబీట్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ప్రస్తుతం సోనమ్ కపూర్ లండన్ లో ఉంది. అక్కడే తన స్నేహితులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుటోంది. తన స్కూల్ ఫ్రెండ్స్, ఇతర స్నేహితులు కూడా లండన్లోనే ఉండటంతో బర్త్ డే సెలబ్రేసన్స్ వారితో కలిసి జరుపుకుంటున్నట్లు సోనమ్ కపూర్ చెప్పుకొచ్చింది.

ఈ సారి తాను తల్లిదండ్రులతో కలిసి బర్త్ డే జరుపుకోవడం లేదు. డాడీ తన తాజా సినిమా ‘దిల్ దడక్నే దో' చిత్రం ప్రమోషన్లలో ముంబైలో బిజీగా ఉన్నారు. అమ్మ సునితా కపూర్ కూడా డాడీతోనే ఉన్నారు. బ్రదర్ హర్షవర్ధన్ కపూర్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ తో కలిసి పని చేస్తున్నారు. వారు చేస్తున్న సినిమా చివరి షెడ్యూల్ లో ఉంది... అందుకే వారు ఇక్కడికి రావడం లేదు అని సోనమ్ కపూర్ తెలిపింది.

2007లో సావరియా చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసిన సోమన్ కపూర్...ఇప్పటి వరకు డజనుకుపైగా సినిమాల్లో నటించింది. అయితే ఆమె స్టార్ హీరోయిన్ హోదా మాత్రం సొంతం చేసుకోలేక పోయింది. అయితే ఫ్యాషన్ ఐకాన్ గా మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్లో సోనమ్ కపూర్ కొన్ని వందల ఫోటో షూట్లలో పాల్గొంది.

ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోలు స్లైడ్ షోలో....

రెడ్ లిప్స్

రెడ్ లిప్స్


రెడ్ లిప్స్, రెడ్ బ్రా...ఆకట్టుకునే క్లీవేజ్ షోతో సోమన్ కపూర్ మగాళ్ల మతి పొగొట్టే విధంగా ఫోజులు.

లింగరీలో...

లింగరీలో...


లోదుస్తుల్లో సోమన్ కపూర్ ఎంత అందంగా ఉంటుందో...ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది.

హాట్ లుక్

హాట్ లుక్


సోమన్ కపూర్ వేసుకునే దుస్తులు మాత్రమే కాదు...ఆమె లుక్స్ కూడా చాలా హాట్ గా ఉంటాయి.

హాట్ స్మోకర్

హాట్ స్మోకర్


స్మోకింగ్ చేస్తూ సోమన్ కపూర్ హాట్ లుక్. ఇది ఓ ఫోటో షూట్ కోసం ఇచ్చిన ఫోజు.

ఫోర్ ప్లే

ఫోర్ ప్లే


సోనమ్ కపూర్ ఫోర్ ప్లే లుక్. ఎంతటి మగాడైనా ఆమె అందాలకు ఫిదా అవ్వాల్సిందే.

ప్రెస్టీజ్ షూట్

ప్రెస్టీజ్ షూట్


ప్రెస్టీజ్ మేగజైన్ కోసం సోనమ్ కపూర్ సూపర్ హాట్ లుక్.

బ్రైట్ ఎల్లో

బ్రైట్ ఎల్లో


బ్రైట్ ఎల్లో కలర్ డ్రెస్సులో సోనమ్ కపూర్ డిఫరెంట్ లుక్.

హాట్ లెగ్స్

హాట్ లెగ్స్


సోనమ్ కపూర్ సూపర్ హాట్ లెగ్స్...

క్లీవేజ్ షో...

క్లీవేజ్ షో...


ఓ ఫోటో షూట్ కోసం సోనమ్ కపూర్ బ్రా లేకుండా మేజర్ క్లీవేజ్ షో ప్రదర్శించింది.

బ్లాక్ బ్యూటీ

బ్లాక్ బ్యూటీ


బ్లాక్ కలర్ డ్రెస్సు ధరించి రెడ్ లిప్స్‌తో సోనమ్ కపూర్ హాట్ లుక్.

బ్యాక్ లెస్ బ్యూటీ

బ్యాక్ లెస్ బ్యూటీ


బ్యాక్ లెస్ డ్రెస్సులో సోనమ్ కపూర్ హాట్ లుక్.

టోన్డ్ లెగ్స్

టోన్డ్ లెగ్స్


టోన్డ్ లెగ్స్ తో సోనమ్ కపూర్ క్యూట్ అండ్ హాట్ లుక్.

కమ్ టు మి?

కమ్ టు మి?


సోమన్ కపూర్ లుక్ చూస్తుంటే... నా వద్దకు రా, అందాలు జుర్రుకో అంటున్నట్లుగా ఉంది కదూ!

వెరీ హాట్

వెరీ హాట్


లింగరీలో సోమన్ కపూర్ హాట్ అండ్ సెక్సీ లుక్.

ఏంజిల్

ఏంజిల్


సోనమ్ కపూర్ అందాల దేవతలా....దివి నుండి భువికి దిగి వచ్చిన ఏంజిల్ లా ఉంది.

జిక్యూ షూట్

జిక్యూ షూట్


జిక్యూ మేగజైన్ ఫోటో షూట్ కోసం సోనమ్ కపూర్ హాట్ ఫోజులు.

బ్లెజర్ విత్ బికిని

బ్లెజర్ విత్ బికిని


బికినీపై బ్లెజర్ ధరించి సోనమ్ కపూర్ హాట్ అండ్ సెక్సీ లుక్.

ఉఫ్‌ఫ్‌ఫ్

ఉఫ్‌ఫ్‌ఫ్


ఉఫ్‌ఫ్‌ఫ్ సోనమ్ కపూర్ అందాల సోయగాలు తట్టుకోవడం ఎవరి తరం కాదు...

బెడ్ లుక్

బెడ్ లుక్


పైజామాస్ ధరించినా...మరే డ్రెస్సు ధరించినా హాట్ లుక్ లో కనిపించడం ఆమె ప్రత్యేకత.

వోగ్ కవర్ పేజీ

వోగ్ కవర్ పేజీ


వోగ్ కవర్ పేజీ మీద సోనమ్ కపూర్.

పూల్ బేబీ

పూల్ బేబీ


స్మిక్ ఫూల్ పక్కన్ హాట్ లుక్ తో సోనమ్ కపూర్.

బెడ్ ఫోజు

బెడ్ ఫోజు


సోనమ్ కపూర్ సూపర్ హాట్ బెడ్ ఫోజు.

మ్యాన్ గోయింగ్ గాగా

మ్యాన్ గోయింగ్ గాగా


ఆమె అందం అంటే మగాళ్లు పడి చస్తారు... ఈ ఫోటోలోని అర్థం లేదే!

బికినీ లుక్

బికినీ లుక్


సోమన్ కపూర్ బికినీ లుక్. ఓ సినిమా షూటింగు మధ్యలో అభిమానులతో ఇలా...

మెటాలిక్ లుక్

మెటాలిక్ లుక్


క్లీవేజ్ షోలో సోనమ్ కపూర్ చాలా ఫేమస్. మెటాలిక్ డ్రెస్సులో ఆమె అందాలు వర్ణించ తరమా?

సింపుల్ బ్యూటీ

సింపుల్ బ్యూటీ


సోమన్ కపూర్ వెరీ వెరీ సింపుల్ లుక్...

బాడీ మెయింటెనెన్స్..

బాడీ మెయింటెనెన్స్..


తన అందాన్ని కాపాడుకోవడానికి సోమన్ కపూర్ చాలా కేర్ తీసుకుంటుంది.

దొండపండు పెదాలు

దొండపండు పెదాలు


దొండపండు లాంటి ఆకట్టుకునే పెదాలు ఆమె సొంతం.

స్టైల్ దివా

స్టైల్ దివా


బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సోమన్ కపూర్ ఫ్యాషన్ ఐకాన్ గా, స్టైల్ దివాగా పేరు తెచ్చుకుంది.

గోవాలో...

గోవాలో...


సోమన్ కపూర్ గోవాలో లిప్ లాక్ రొమాన్స్....అప్పట్లో ఈ ఫోటో హాట్ టాపిక్ అయింది.

English summary
Sonam Kapoor turns 30 years old today and on her birthday, we wish to talk about her hotness quotient that has the whole world going gaga over her. Birthday gal Sonam is known more for her style than her movies, but with growing experience in Bollywood, the actress has managed to give some notable performances which has led her to bad two big movies, Prem Ratan Dhan Payo opposite Salman Khan and the biopic of Neerja Bhanot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu