వోగ్ మోగజైన్ కోసం...సెక్సీగా సోనమ్ కపూర్
ముంబై : బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తెగా బాలీవుడ్ తెరంగ్రేటం చేసిన సోనం కపూర్ సినిమాల్లో చేయబట్టి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు సరైన హిట్టనేదే లేదు. స్టార్ హీరోలతో నటించినా..చిన్న హీరోలతో నటించినా సోనమ్ అదృష్టం మాత్రం మారడం లేదు.
దీంతో రూటు మార్చిన సోనమ్ గ్లామర్ షోపై దృష్టి పెట్టింది. తన స్టార్ డమ్ పెంచుకోవడమే లక్ష్యంగా ఇక హాట్ అండ్ స్పైసీగా బాలీవుడ్ తెరపై రెచ్చిపోవాలని చూస్తోంది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న చాలా మంది హీరోయిన్లు పెర్ఫార్మెన్స్ పరంగా శభాష్ అనిపించుకోవడంతో పాటు, బికినీల్లో అందాలు ఆరబోసి అభిమానులను తృప్తి పరిచిన వారే.
సోనమ్ కపూర్ కూడా అదే బాటలో నడుస్తానని, 2పీస్ బికినీ వేస్తానని అంటోంది. ఆ మధ్య ఓ సారి మీడియాతో మాట్లాడుతూ...బికినీ గురించి పెద్ద కహానీయే చెప్పకొచ్చింది. ఈ రోజుల్లో బికినీ వేయడం కామన్, ఇప్పడు బికినీ వేయడం ఫ్యాషన్, అభిమానులు కూడా స్టార్స్ ను బికినీలో చూడటానికి ఇష్ట పడుతున్నారు. సినిమాలు తీసేదే అభిమానులను తృప్తి పరచడం కోసం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది.
తాజాగా సోనమ్ కపూర్ Vogue మేగజైన్‌పై జూన్ నెల కవర్ పేజీపై హాట్ అండ్ సెక్సీగా బికినీలో ఫోజు ఇచ్చింది....



Click it and Unblock the Notifications











