»   » బికినీలో రొమాన్స్: గ్లామర్ డోసు పెంచిన సోనమ్ (ఫోటోలు)

బికినీలో రొమాన్స్: గ్లామర్ డోసు పెంచిన సోనమ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అనిల్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ తెరంగ్రేటం చేసిన సోనమ్ కపూర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరేళ్లు దాటింది. పదికి పైగా చిత్రాల్లో నటించింది. ఇన్నేళ్లయినా, ఇన్ని సినిమాల్లో నటించినా సోనమ్ కపూర్ స్టార్ హీరోయిన్ రేంజి అందుకోలేదనే చెప్పాలి. ఇక లాభం లేదనుకున్న అమ్మడు తెగింపుగా ముందుకు సాగుతోంది. తన గ్లామర్ విశ్వరూపం చూపించాలని నిర్ణయించుకుంది. క్రమక్రమంగా ఎక్స్ ఫోజింగ్ డోసు పెంచుతోంది.

తాజాగా యశ్ రాజ్ ఫిలింస్ బేనర్లో 'బేవకూఫియాన్' చిత్రంలో నటిస్తోంది సోనమ్ కపూర్. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాకు జంటగా నటిస్తోన్న సోనమ్ కపూర్ బికినీ సీన్లలో, రొంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. తాజాగా విడుదలైన ఆచిత్రం ట్రైలర్లో సోనమ్ కపూర్ అందాలు యూత్ మతిపోగొట్టేలా ఉండటం గమనార్హం.

'బేవకూఫియాన్' చిత్రంలో సోనమ్ కపూర్ గ్లామర్ డోసు ఏ రేంజిలో ఫెంచిందో స్లైడ్ షోలో ఓ లుక్కేయండి....

బికినీలో సోనమ్ కపూర్ హాట్ లుక్

బికినీలో సోనమ్ కపూర్ హాట్ లుక్


తాజాగా విడుదలైన ‘బేవకూఫియాన్' ట్రైలర్లో సోనమ్ కపూర్ ఇలా గులాబీ రంగు టూ పీస్ బికినీలో హాట్ అండ్ సెక్సీ లుక్‌లో దర్శనమిచ్చింది.

ఆయుష్మాన్-సోనమ్ కపూర్

ఆయుష్మాన్-సోనమ్ కపూర్


స్విమ్మింగ్ ఫూల్‌లో సరసాలు ఆడుతున్న ఆయుష్మాన్ ఖురానా, సోనమ్ కపూర్. తాజాగా విడుదలైన ట్రైలర్లో ఈ సీన్ హైలెట్‌గా ఉంది.

హాట్ రొమాంటిక్ సీన్లు

హాట్ రొమాంటిక్ సీన్లు


సినిమాలో ఇద్దరి మధ్య హాట్ హాట్ రొమాంటిక్ సన్నివేశాలు ఏ రేంజిలో ఉన్నాయో ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

స్పైసీ లుక్‌లో సోనమ్ కపూర్

స్పైసీ లుక్‌లో సోనమ్ కపూర్


స్పీసీ లుక్‌లో కవ్వించే సన్నివేశంలో సోనమ్ కపూర్ ఎంతో సమజంగా నటించింది. సోనమ్ కపూర్ అందాలు చూడటానికైనా యూత్ థియేటర్ల బాట పట్టడం ఖాయం.

ఆయుష్మాన్ ఖురానా

ఆయుష్మాన్ ఖురానా


ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు.

బేవకూఫియాన్

బేవకూఫియాన్


యష్ రాజ్ ఫిలింస్ బేనర్లో ఆదిత్య చోప్రా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. నుపుర్ అస్తానా ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

నటీనటులు

నటీనటులు


సోనమ్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రిషీ కపూర్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


హబీబ్ పైజల్ ఈ చిత్రానికి కథ అందించారు. రఘు దీక్షిత్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 14న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
The first official trailer of Sonam Kapoor and Ayushmann Khurana starrer ‘Bewakoofiyaan’ is finally out and ‘Raanjhanaa’ girl is super hot in her steaming hot pink bikini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu