»   » సోనమ్ కపూర్ హాట్ ఎక్స్ ఫోజింగ్‌పై డైరెక్టర్ సీరియస్

సోనమ్ కపూర్ హాట్ ఎక్స్ ఫోజింగ్‌పై డైరెక్టర్ సీరియస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇటీవల వోగ్ మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. బ్రా లేకుండా తన స్తన సౌందర్యాన్ని ఎక్స్ ఫోజ్ చేస్తూ ఆమె కవర్ పేజీపై దర్శనమివ్వడంపై హాట్ టాపిక్ నడుస్తోంది. అయితే సోనమ్ కపూర్ ఇలా మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇవ్వడం దర్శకుడు సూరజ్ భర్జాత్యాకు నచ్చలేదట.

అదేంటి? సాధారణంగా దర్శకులంతా హీరోయిన్లను తెరపై వీలైనంత హాట్ గా చూపించేందుకు ట్రై చేస్తారు....ఈయనగారేంటి రివర్సులో ఉన్నాడని అనుకుంటున్నారు. ఆయన అసంతృఫ్తి వ్యక్తం చేయడానికి ఓ కారణం ఉంది. సూరజ్ భర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' అనే చిత్రంలో సోనమ్ కపూర్ నటిస్తోంది.

Sonam Kapoor's Hot Photo Shoot Upsets PRDP Director!

ఈ చిత్రంలో సోనమ్ కపూర్ పూర్తిగా సాంప్రదాయ బద్దమైన అమ్మాయిగా నటిస్తోంది. ఇలాంటి తరుణంలో ఆమె మేగజైన్ కవర్ పేజీగా హాట్ అండ్ సెక్సీ ఫోజులు ఇవ్వడం దర్శకుడిని ఇబ్బంది పెట్టింది. ఆ హాట్ ఫోటోల ప్రభావం తన సినిమాపై పడుతుందేమోనని భయపడుతున్నాడట. అవి సినిమాలోని ఆమె సాంప్రదాయబద్దమైన పాత్ర ఇమేజ్ డ్యామేజ్ చేస్తుందని ఆందోళన చెందుతున్నాడట.

ఈ విషయమై బాలీవుడ్ చెందిన కొన్ని పత్రికలు పలు వార్తలను ప్రచురించాయి. సోనమ్ కపూర్ హాట్ ఫోజులపై దర్శకుడు సూరజ్ చాలా అప్ సెట్ గా ఉన్నారని, సాంప్రదాయ బద్దమైన పాత్ర చేస్తున్నసమయంలో ఆమె ఇలా చేసి ఉండకూడదని పలువురు అభిప్రాయ పడుతున్నారట. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సినిమా సాగుతుంది.

English summary
Sonam Kapoor was recently seen showing her skin on the cover of Vogue and the actress indeed looked super hot on the magazine cover. However, Sooraj Barjatya who is the director of Sonam's upcoming movie Prem Ratan Dhan Payo, reportedly is not happy with the actress doing the dare-to-bare act.
Please Wait while comments are loading...