ముద్దు సీన్లకు ఒప్పకున్న స్టార్ హీరో కూతురు
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అనిల్ కపూర్ కూతురు...సోనమ్ కపూర్ ఎట్టకేలకు లిప్ లాక్ ముద్దు సీన్లు చేయడానికి ఒప్పుకుంది. త్వరలో రాబోతున్న తన తర్వాతి సినిమా 'మౌసం"లో కోస్టార్ షాహిద్ కపూర్‌తో కలిసి తెరపై ముద్దురసాన్ని ఒలికించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఇందులో ఇద్దరి మధ్య వేడి పుట్టించే హాట్ హాట్ రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయట.
గతంలోనే మౌసం సినిమా దర్శకుడు పంకజ్ కపూర్ ఇందులో సోమన్-షాహిద్ మధ్య ముద్దు సీన్ ప్లాన్ చేశారు. అయితే అప్పుడు సోనం అందుకు ఒప్పకోలేదు. దీంతో సోనమ్ తండ్రి అనిల్ కపూర్ కు ఫోన్ చేసి.....ఆమెను కన్విన్స్ చేయడానికి దర్శకుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అయితే ఎట్టకేలకు సోనమ్ లిప్ లాక్ సీన్లతో పాటు...హాట్ హాట్ పడకగది సీన్లకు చేయడానికి ఒప్పుకుందని ప్రముఖ ఆంగ్లపత్రిక పేర్కొంది. ఆ సీన్లు లేక పోతే సినిమా రక్తి కట్టే పరిస్థితుల లేవని, సన్ని వేశానికి తగ్గట్టుగానే ఆ సీన్లను ప్లాన్ చేశామని దర్శక నిర్మాతలు సోమన్ ను కన్విన్స్ చేయడంతో ఈ స్టార్ హీరో కూతురు ఆ...సీన్లు చేయడానికి ఒప్పుకుందట.


Click it and Unblock the Notifications











