»   » హీరోగారికి మిడ్ నైట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు (ఫోటోస్)

హీరోగారికి మిడ్ నైట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ తన లిటిల్ బ్రదర్ అర్జున్ కపూర్‌ పుట్టినరోజు(జూన్ 26) సందర్భంగా..... సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. అర్ధరాత్రి పూట అర్జున్ నివాసానికి చేరుకున్న సోనమ్ కపూర్ అతని బర్త్ డే పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది.

తన సిస్టర్ రియా కపూర్, అర్జున్ కపూర్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ కునాల్ రావల్, అతని ఫస్ట్ కాస్టింగ్ డైరెక్టర్ షనూ శర్మలతో కలిసి సోనమ్ కపూర్ అక్కడికి చేరుకుని తన సోదరుడికి సర్ ప్రైజ్ బర్త్ డే ప్లాన్ చేసింది.

అతని ఓన్ సిస్టర్ అన్షులా కపూర్... అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేసింది. తన కోసం తన సోదరి సోమన్ కపూర్ ఇంత కేర్ తీసుకుని పుట్టినరోజు వేడుక నిర్వహించడంపై అర్జున్ కపూర్ ఆనందం వ్యక్తం చేసాడు. గతేడాది కూడా సోమన్ కపూర్ అర్జున్ కపూర్ పుట్టినరోజును ఇలానే సెలబ్రేట్ చేసింది.

అన్ బటన్డ్ జీన్స్ షర్ట్ వేసుకుని ఉన్న అర్జున్ కపూర్ హాట్ లుక్ లో...అమ్మాయిల మనసు దోచే విధంగా ఉన్నాడని ఈ ఫోటోలు చూసి ప్యాన్స్ అంటున్నారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

సోనమ్ కపూర్
  

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్ తన స్నేహితులు, ఇతర సెలబ్రిటీలతో కలిసి అర్ధరాత్రి పూట అర్జున్ నివాసానికి చేరుకుంది.

రియా కపూర్
  

రియా కపూర్

ఈ పుట్టినరోజు వేడుకలో అతని కజిన్, సోనమ్ కపూర్ సోదరి రియా కపూర్ కూడా పాల్గొంది.

బర్త్ డే కేక్
  

బర్త్ డే కేక్

అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను అర్జున్ కపూర్ సొంత సిస్టర్ అన్షులా కపూర్ ట్వీట్ చేసింది.

షనూ శర్మ
  

షనూ శర్మ

యష్ రాజ్ ఫిల్మ్స్ కాస్టింగ్ డైరెక్టర్, అర్జున్ కపూర్ కు ఇషక్‌జాదె చిత్రం ద్వారా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన షనూ కపూర్ కూడా ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు.

లాస్ట్ ఇయర్..
  

లాస్ట్ ఇయర్..

గతేడాది కూడా అర్జన్ కపూర్ పుట్టినరోజు వేడుక సోమన్ కపూర్ ఇలానే ప్లాన్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

రణవీర్ సింగ్
  

రణవీర్ సింగ్

గతేడాది అర్జున్ కపూర్ బర్త్ డే బాష్ లో రణవీర్ సింగ్ కూడా పాల్గొన్నాడు.

ధనుష్
  

ధనుష్

అప్పుడు కూడా ఈ బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు.

రణబీర్-కత్రినా
  

రణబీర్-కత్రినా

గతేడాది... రణబీర్ సింగ్, కత్రినా కైఫ్ అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు.

అలియా భట్-సిద్ధార్థ్
  

అలియా భట్-సిద్ధార్థ్

2 స్టేట్స్ సినిమా చేసే సమయంలో అలియా, అర్జున్ మంచి ప్రెండ్స్. తన బాయ్ ఫ్రెండ్ తో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి అలియా ఇలా...

దీపిక పదుకోన్
  

దీపిక పదుకోన్

లాస్ట్ ఇయర్ బర్త్ డే పార్టీలో దీపిక పదుకోన్ కూడా పాల్గొంది.

Please Wait while comments are loading...