Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నీ పిచ్ ఫ్లాట్‌గా ఉంది.. నీకు బ్రా అవసరమా? సోనమ్‌కు నెటిజన్ల షాక్
సినీతారల గురించి ఏమైనా తెలుసుకోవాంటే గతంలో పేపర్లు, మ్యాగజైన్లు చదువాల్సి వచ్చేది. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా అందరికీ చేరువైంది. సినీ తారలు ఏం చేసినా ఇట్టే తెలిసిపోతుంది.
Recommended Video
సినీతారల గురించి ఏమైనా తెలుసుకోవాంటే గతంలో పేపర్లు, మ్యాగజైన్లు చదువాల్సి వచ్చేది. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా అందరికీ చేరువైంది. సినీ తారలు ఏం చేసినా ఇట్టే తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో ఎక్స్‌ట్రాలు వేస్తే నెటిజన్లు మొహమాటం లేకుండా తాట తీస్తున్నారు.
బికినీలో సోనమ్ దర్శనం
తాజాగా సోషల్ మీడియాలో అలాంటి అనుభవాన్ని బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్ కూతురు, సినీ నటి సోనమ్ కపూర్ చవిచూసింది. థాయ్‌లాండ్‌లో బికినీలో దర్శనమిచ్చిన సోనమ్‌ను మాటలతో చీల్చి చెండడారు. అసలేం జరిగిందంటే..
ఇన్‌స్టాగ్రామ్‌లో సోనమ్ ఫోటోలు
ప్రస్తుతం సోనమ్ కపూర్ నటిస్తున్న చిత్రం వీర్ ది వెడ్డింగ్. ఈ చిత్రంలో బిజీ బిజీగా గడిపిన సోనమ్ ఆ చిత్రంలోని ఓ పాట షూట్ కోసం నలుగురు స్నేహితులు సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానియాతో కలిసి థాయ్‌లాండ్‌కు వెళ్లింది. అక్కడ బికినీ వేసుకొని సోనమ్ ఫొటోలకు ఫొజిచ్చింది. ఆ ఫొటోలను, కొన్ని వీడియోలను నటి స్వర భాస్కర్ పోస్ట్ చేసింది.
సోనమ్ నీకు బ్రా అవసరమా
స్వర భాస్కర్ పోస్ట్ చేసిన ఫొటోలో సోనమ్ టవల్‌ను చుట్టుకొని బికినీలో సేద తీరింది. దానిపై నెటిజెన్లు చాలా తీవ్రంగా కామెంట్లు చేశారు. నీ వక్షస్థలం చాలా ఫ్లాట్‌గా ఉంది. నీకు బ్రా అవసరమా? అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.
ఆమెవే పెద్దగా
ఇంకా మరో వ్యక్తి స్వర భాస్కర్‌ను ఉద్దేశించి కామెంట్ చేస్తూ.. సోనమ్ కంటే నీవే పెద్దగా ఉన్నాయి. సోనమ్ కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు.
వక్షస్థలం ఫ్లాట్‌గా
అలాగే మరో వ్యక్తి నీ వక్షస్థలం చాలా ఫ్లాట్‌గా ఉంది. అవి లేనే లేవు. పిచ్ ఫ్లాట్‌గా ఉంది అని మరో వ్యక్తి చాలా నీచంగా పోస్ట్ పెట్టాడు.