పబ్లిక్ లో సోనమ్ కపూర్ ప్యాంట్ జారిపోయింది
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ప్యాంట్ పబ్లిక్ లో జారిపోయింది. గతంలో షెర్లిన్ చోప్రా వేసుకున్న టాప్ ఊడి దబ్బున కిందపడిన సంఘటన తెలిసిందే. సోనమ్ కపూర్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఫ్యాషనబుల్ ప్యాంట్ వేసుకుని నడుము ఊపుకుంటూ వారి ముందుకొచ్చి మాట్లాడటానికి సిద్ధమైంది. ఇంతలో ఆమె వేసుకున్న ప్యాంటు బొత్త ఒకటి ఊడిపోవడంతో అది కాస్తా గబుక్కున కిందకు జారిపోయింది.
అంతే..! ఆ దృశ్యాన్ని చూసిన పాత్రికేయులు ఒకరకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన సోనమ్ పర్సనల్ మేనేజర్ గబుక్కున ఊడి కింద పడ్డ ప్యాంటును తిరిగి సోనమ్ చేతికందించారు. జారిపోతున్న ప్యాంటును చేతబట్టుకుని సోనమ్ బిలబిలమంటూ తన రూమ్‌లోకి పరుగు తీసింది. మీడియావారు మాత్రం తిరిగి సోనమ్ వస్తుందేమోనని ఎదురు చూశారు. కానీ ప్యాంటు జారిన బాధలో సోనమ్ తిరిగి వారికి ముఖం చూపించలేదు.
సోనమ్ కపూర్ అనీల్ కపూర్ ఢిల్లీ-6 సావరియా ఐషా బాలీవుడ్ జారిన ప్యాంట్ sonam kapoor anil kapoor delhi-6 savaria aisha bollywood pant slipped


Click it and Unblock the Notifications