సోనియా అగర్వాల్ ఆత్మహత్య ప్రయత్నం
సోనియా అగర్వాల్ (వైఫ్ ఆఫ్ డైరెక్టర్ సెల్వరాఘవన్) సోమవారం సాయంత్రం ఆత్మహత్య ప్రయత్నం చేసిందని సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ గురియ్యారు. తమిల్ ఇండస్ట్రీలో ఎంటరై 'కదాల్ కొండెన్" సినిమా ష్యూటింగ్ తో ప్రేమలో పడింది. తర్వాత 2006 లో పెళ్ళి జరిగింది.
దాని తర్వాతా సెల్వరాఘవన్ లేటస్ట్ మూవీ 'ఆయిరత్తిల్ ఓరువన్" సినిమా ప్రాజెక్ట్ నడుస్తుండగా సెల్వరాఘవన్ కి ఆండ్రియాతో లవ్ ఆఫెయిర్ ఉందని తెలిసి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా వారి ప్రేమ వ్యవహారం అలాగే కొనసాగుతుండడంతో సెల్వరాఘవన్, సోనియా అగర్వాల్ మద్య మనస్పర్థాలు మొదలై విడాకులదాకా దారితీసింది. విడాకుల కొరకు ఎగ్ మోర్ కోర్ట్ క్యాంపస్ లోని ఫ్యామినలీ కోర్టులో విడాకులకు అప్లై చేసిన విషయం తెలిసిందే.
దీనితో కలత చెందిన సోనియా అగర్వాల్ ఆత్మహత్య ప్రయంత్నం చేసిందనే పుకార్లను అతని సోదరుడు ఖండిస్తూ ఆత్మహత్యకు పాల్పడలేదని తను ప్రస్తుతం తల్లి దండ్రుల దగ్గరే చండీఘర్ లో ఉందన్నారు. సోనియా అగర్వాల్ ఆరోగ్యంగా వుందని తను కొద్ది రోజల పాటు ఫ్యామిలి సభ్యలతో గడపడం కొరకు మాతోనే ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications











