న్యూడిల్స్ సోనియా లేదా?

అయితే సోనియా అప్పీరియన్స్ వినాయకుడు కి బాగా ప్లస్ అయిందని, ఇప్పుడు ఆమె లేకపోవటం కొంత మైనస్ అవుతుందని కొందరు ఆమె అభిమానులు గుణుగుతునున్నారు. ఇక ఈ సీక్వెల్ కథ చాలా భాగం పల్లెలో జరుగుతుందని, వినాయకుడు పెళ్ళి అనంతరం జరిగే సంఘటనల సమాహారం అంటున్నారు. అయితే దర్శకుడుగా సాయికిరణ్ మాత్రం ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. అధికార ప్రకటన చేయలేదు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ పూర్తి చేస్తున్న ఆయన త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ వినాయకుడు అండ్ టీమ్.


Click it and Unblock the Notifications











