For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'సొంత ఊరు' కమర్షియల్ గా క్లిక్ కాకున్నా...
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సొంత ఊరు చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా ఫెస్టివల్స్ కు వెళుతూ క్రేజ్ తెచ్చుకుంటోంది. తాజాగా ఈ చిత్రం కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. డిసెంబర్ 11 వ తేదీనుండి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. త్రివేండ్రం లో జరిగే ఈ ఫెస్టివల్ కు భారతీయ చిత్రాల సెక్షన్ కు కేవలం ఇరవై చిత్రాలు మాత్రమే ఎంపిక చేస్తారు. అందులో సొంతఊరు ఉండటం విశేషం. ఇక ఈ చిత్రం ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ప్రదర్శింపబడి అందరి ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. 'ఆనంద్' ఫేమ్ రాజా, తీర్థ (తొలి పరిచయం) జంటగా శ్యావ్య ఫిలింస్ పతాకంపై వై.రవీంద్రబాబు, కిషోరీ బసిరెడ్డి నిర్మించిన చిత్రం 'సొంత ఊరు'. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు.ఎల్.బి.శ్రీరాం కాట కాపరిగా ప్రత్యేకపాత్రలో కనపడతారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: సొంత ఊరు సునీల్ కుమార్ రెడ్డి రాజా ఎల్ బి శ్రీరాం ఫిల్మ్ ఫెస్టివల్ త్రివేండ్రం తీర్ధ ఆనంద్ కేరళ kerala film festival sunil kumar reddy raja thirdha sontha vuru aanand lb sriram
Story first published: Thursday, December 10, 2009, 10:54 [IST]
Other articles published on Dec 10, 2009