అరుంధతి చూపించను

అలాగే అనూష్కకి ఆ పేరు సజెస్టు చేసింది తనేనన్నారు. మేం సినిమాల్లోకి రాకముందు నుంచే మంచి స్నేహితులం. ముంబయిలో నేనూ,అనుష్క ఒకే జిమ్ సెంటర్ లో వర్కవుట్లు చేసేవాళ్ళం. తన పేరు స్పీటీ. సినిమాల్లోకి అడుగుపెడుతూ ఏ పేరు సజెస్టు చేసానన్నారు. ఇక పశుపతి పాత్ర విన్నప్పుడు ఒప్పుకోవాలా వద్దా అనే మీమాంశ రాలేదని పూర్తిగా ధ్రిల్ అయ్యానని చెప్పుకొచ్చారు.
కానీ ఆ గెటప్ కి సంభదించి ఫొటో షూట్ జరిగినప్పుడు మాత్రం అయోమయంలో పడ్డాడనని తెలియచేసారు. మేకప్ కే నాలుగు గంటలు పడుతోంది. అసలిది వర్కవుట్ అవుతుందా అనే ఆలోచన కూడా వచ్చిందని అన్నారు. ఇక ప్రస్తుతం తాను యూటీవీ వారు హిందీలో నిర్మిస్తున్న ఒక చిత్రంలో నూ,ఓ హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











