నిర్మాతగా మారుతున్న మహేష్ బాబు శత్రువు!

By Bojja Kumar

దూకుడు సినిమాలో మహేష్ బాబు ప్రధాన శత్రువుగా నటించిన సోనూసూద్ త్వరలోగా నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నాడు. 'లక్కీ అన్ లక్కీ" పేరుతో బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందించబోతున్నాడు. సోనుసూద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్టార్ట్ చేసిన ఇతగాడు...కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. 2012 ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను వెల్లడించనున్నారు. బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్‌ను ఇందులో ప్రధాన నాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'తర్వలో లక్కీ అన్‍‌లక్కీ పేరుతో ఓ సినిమా నిర్మించబోతున్నాను, ఇందులో నేను కూడా నటిస్తాను. కామెడీ, యాక్షన్, అడ్వంచర్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిపారు. ఈ సినిమా ఇద్దరు వ్యక్తుల ప్రాయణం నేపథ్యంలో సాగుతుందని, నా పాత్ర అన్‌లక్కీగా, మల్లికా షెరావత్ పాత్ర లక్కీగా ఉంటుందని వెల్లడించారు. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా కండలు తిరిగిన బాడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సోనూ....నిర్మాతగా ఏ మేరకు సక్సెస్ అవుతాడో? కాలమే నిర్ణయించాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X