సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం.. మల్టీఫ్లెక్స్ థియేటర్స్ లో ఇకపై!

ఇటీవల మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాన్నే తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి సిద్ధం అవుతోంది. మల్టీఫ్లెక్స్ థియేటర్స్ లో ప్రేక్షకుల బయట నుంచి ఆహారపదార్థాలు తీసుకుని వెళ్లేందుకు వీలుగా ఆగష్టు 1 నుంచి నిబంధనలు అమలు చేయబోతున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ సర్కార్ కూడా దీనిఫై నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఈ మేరకు స్పందించారు. త్వరలోనే సినిమా థియేటర్స్ లోని ప్రేక్షకులు ఆహారపదార్థాలు తీసుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Soon, outside food will be allowed in multiplexes

ప్రభుత్వం నిర్ణయంపై సినీ అభిమానుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. థియేటర్ యాజమాన్యాలు పరిమితికి మించిన ధరలతో ఆహార పదార్థాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X