ఆమె సెక్సీ సోకులు చూడ తరమా...! (ఫోటోస్)
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో తన అందచందాలతో బాలీవుడ్‌ను హీటెక్కిస్తున్న భామల్లో సోఫీ చౌదరి ఒకరు. లండన్‌కు చెందిన బ్రిటిష్ బ్యూటీ బాలీవుడ్ మూవీ ‘షాదీ నెం.1' ద్వారా 2005లో ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టింది. తొలుత నటిగా తన తెరంగ్రేటం చేసినా....ఐటం గర్ల్‌గా బాగా గుర్తింపు తెచ్చుకుంది.
సోఫీ చౌదరికి ఇంత గుర్తింపు రావడానికి కారణం....వివిధ మేగజైన్లపై హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులివ్వడమే. వాటి ద్వారా ఈమె ఐటం సాంగులకు బాగా పని కొస్తుందని గ్రహించిన బాలీవుడ్ దర్శకులు తమ తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. తన కొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తసుకెలుతోంది సోఫీ చౌదరి. అన్నట్లు ఆ మధ్య మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే' చిత్రంలో కూడా సోఫీ చౌదరి ఐటం సాంగ్ చేసింది.
తాజాగా ఆమె మ్యాన్ డేట్ మేగజైన్ కోసం....సెక్సీగా తన సోకులు ఆరబోసింది. సోపీ చౌదరికి సంబంధించిన మరిన్ని వివరాలు ఫోటోలు స్లైడ్ షోలో....

సోఫీ చౌదరి
సోఫీ చౌదరి పూర్తి పేరు సోఫియా చౌదరి. వయసు 34. పుట్టి పెరిగింది ఈస్ట్ లండన్.

సింగర్‌గా మొదలు...
12 ఏళ్ల వయసులోనే సోఫీ చౌదరి సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. చదువు పూర్తయ్యాక దాన్నే తన కెరీర్‌గా ఎంచుకుంది.

ఈ క్రమంలోనే బాలీవుడ్
ఈ క్రమంలోనే బాలీవుడ్ మ్యూజిషియన్స్‌తో పరిచయం ఏర్పడింది. ఇండియాకి మకాం మార్చింది.

అందంతో నటనలోకి...
సింగింగ్ టాలెంటుతో పాటు అందం కూడా ఉండటంతో పలు చిత్రాల్లో నటిగా అవకాశాలు దక్కించుకుంది.

ఫ్యాషన్ బ్యూటీ
పలు ఫ్యాషన్ షోలు, మేగజైన్ కవర్ పేజీలపై సోఫీ చౌదరి సెక్సీ అప్పియరెన్స్ చూసి పలువురు దర్శకులు ముద్దులయ్యారు.

ఐటం గర్ల్‌గా
ఈ క్రమంలో సోఫీ చౌదరికి పలు బాలీవుడ్ చిత్రాల్లో ఐటం సాంగులు చేసే అవకాశం వచ్చింది.

హాట్ అప్పియరెన్స్
హే బేబీ, మనీ హైతో హనీ హై, కిడ్నాప్, షైటౌట్ ఎట్ వాడాలా, వన్ అపానె టైం ఇన్ ముంబై దొబారా చిత్రాల్లో ఆమె హాట్ అప్పియరెన్స్‌కు మంచి పేరు వచ్చింది.

తెలుగులో కూడా...
మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగులోనూ ఐటం గర్ల్‌గా ఎంట్రీ ఇచ్చింది సోఫీ చౌదరి.


Click it and Unblock the Notifications











