»   »  సెక్సియెస్ట్ 100లో సౌత్ భామల ర్యాంకులు (ఫోటోలు)

సెక్సియెస్ట్ 100లో సౌత్ భామల ర్యాంకులు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ ఇండియన్ సెక్సియెస్ట్ ఉమెన్ టాప్ 100 జాబితాను విడుదల చేసింది. ఇందులో 'విక్రమ సింహ' హీరోయిన్ దీపిక పదుకోన్ మొదటి స్థానం దక్కించుకోగా....'తుఫాన్' చిత్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా రెండో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానంలో టాలీవుడ్ మల్లీశ్వరి కత్రినా కైఫ్ నిలిచింది.

ఆసక్తికర విషయం ఏమిటంటే.... ఈ 100 మంది భామల లిస్టులో 15 మంది సౌత్ సినిమాల్లో నటించిన హీరోయిన్లే ఉండటం. వీరంతా సౌత్ సినీ ఇండస్ట్రీలైన టాలీవుడ్, కోలీవుడ్‌‍లలో నటించారు. వారి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

దీపిక పదుకోన్ నెం.1

దీపిక పదుకోన్ నెం.1


విక్రమసింహ చిత్రంలో నటించిన దీపిక పదుకోన్ నెం.1 స్థానంలో నిలిచింది.

ప్రియాంక చోప్రా నెం. 2

ప్రియాంక చోప్రా నెం. 2


తుఫాన్ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించిన ప్రియాంక చోప్రా ఈ జాబితాలో నెం.2 స్థానం దక్కించుకుంది.

శృతి హాసన్ నెం.5

శృతి హాసన్ నెం.5


సౌత్ టాప్ హీరోయిన్ శృతి హాసన్ ఈ జాబితాలో నెం.5 స్థానం దక్కించుకుంది.

ఇలియానా నెం.8

ఇలియానా నెం.8


సౌత్ టాప్ హీరోయిన్లలో ఒక వెలుగు వెలిగిన ప్రస్తుతం బాలీవుడ్లో రాణిస్తున్న ఇలియానా ఈ జాబితాలో 8వ స్థానం దక్కించుకుంద.ి

ఐశ్వర్యరాయ్ నెం. 19

ఐశ్వర్యరాయ్ నెం. 19


సౌత్‌లో పలు చిత్రాల్లో నటించిన ఐశ్వర్యరాయ్.....ఈ జాబితాలో 19వ స్థానంలో నిలిచింది.

సన్నీ లియోన్ నెం.23

సన్నీ లియోన్ నెం.23


పోర్న్ స్టార్ నుండి ఇండియన్ సినీ స్టార్‌గా మారిన సన్నీ లియోన్ ఈ జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది.

యామి గౌతం నెం. 24

యామి గౌతం నెం. 24


ఈ జాబితాలో సౌతిండియా నటి యామి గౌతం 24వ స్థానం దక్కించుకుంది.

సోనాక్షి సిన్హా నెం. 26

సోనాక్షి సిన్హా నెం. 26

ఎఫ్.హెచ్.ఎం విడుదల చేసిన జాబితాలో రజనీకాంత్ సరసన లింగా చిత్రంలో నటిస్తున్న సోనాక్షి సిన్హా 26వ స్థానంలో నిలిచింది.

తమన్నా నెం. 40

తమన్నా నెం. 40


సౌతిండియా టాప్ హీరోయిన్ తమన్నా ఈ జాబితాలో 40వ స్థానంలో నిలిచింది.

శిల్పా శెట్టి నెం.54

శిల్పా శెట్టి నెం.54


ఒకప్పుడు సౌత్ సినిమాల్లో తన గ్లామర్‌తో సందడి చేసిన శిల్పా శెట్టి ఈ జాబితాలో 54వ స్థానం దక్కించుకుంది.

వాణి కపూర్ నెం. 57

వాణి కపూర్ నెం. 57


ఇటీవల వచ్చిన ‘ఆహా కళ్యాణం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన వాణీ కపూర్ 57వ స్థానంలో నిలిచింది.

ఎమీ జాక్సన్ నె. 59

ఎమీ జాక్సన్ నె. 59


‘ఎవడు' హీరోయిన్ ఎమీ జాక్సన్ ఈ జాబితాలో 59వ స్థానంలో నిలిచింది.

త్రిష నెం. 80

త్రిష నెం. 80


ఈ జాబితాలో హీరోయిన్ త్రిష ఏకంగా 80వ స్థానంలో నిలిచింది.

యానా గుప్తా నెం. 89

యానా గుప్తా నెం. 89


పలు సౌత్ సినిమాల్లో ఐటం గర్ల్ గా నటించిన యానా గుప్తా 89వ స్థానంలో నిలిచింది.

మల్లికా షెరావత్ నెం. 95

మల్లికా షెరావత్ నెం. 95


పలు సౌత్ సినిమాల్లో ఐటం సాంగులతో అదరగొట్టిన మల్లికా షెరావత్ చాలా వెనకబడి 95వ స్థానంలో ఉంది.

English summary
FHM Magazine has released the list of 100 Sexiest Women of India. Kochadaiiyaan actress Deepika Padukone has occupied the first position followed by Priyanka Chopra and Katrina Kaif in the second and third positions respectively.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu