»   »  హీరోయిన్ల బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

హీరోయిన్ల బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నడుము చూడు...నడుమందం చూడు! అని పాడుకోవాలి ఈ నవయవ్వన సుందరాంగుల సోయగాలు తిలకిస్తే. 'నాభి' కేంద్రంగా ప్రేక్షకుడి నయనం గింగిరాలు తిరిగే సూత్రాన్ని ఆనాడే మన దర్శకనిర్మాతలు కనిపెట్టేశారు. ఇలాంటి సూత్రాన్ని సినిమాలో బాగా అన్వయించిన దర్శకుడు రాఘవేంద్రావు. అప్పట్లో రాఘవేంద్రావు సినిమా అంటే ....హీరోయిన్ల బొడ్డు సోయగాలు చూసేందుకే చాలా మంది థియేటర్లకు వెళ్లే వారంటే అతిశయోక్తి కాదేమో!

ఈ తరం దర్శకులు కూడా తమ సినిమాల్లో శృంగార పరమైన అంశాల జాబితాలో హీరోయిన్ల నాబి అందాలకు పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యంగా రొమాంటిక్ సాంగులకు మంచి కిక్ ఇచ్చే విధంగా గరిమ నాభి అందాలపై బాగా ఫోకస్ చేస్తున్నారు. సినిమాల్లో నవ రసాలు ఉండాలని కోరుకునే ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. ప్రేక్షకుల అభిరుచి మేరకే తాము ఇలాంటి అంశాలపై ఫోకస్ చేయక తప్పడం లేదు అంటేన్నారు పలువురు దర్శకులు.

నాభి అందాల ప్రదర్శనలో ఆరితేరిన టాప్ హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం....

నయనతార

నయనతార


టాలీవుడ్ సక్సెస్ ఫుల్ తారల్లో నయనతార ఒకరు. ఆమె నటనతో పాటు అదరిపోయే గ్లామరే ఆమె విజయానికి కారణం. ఆమె నాభి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

త్రిష

త్రిష


తెలుగు హాట్ హీరోయిన్లలో త్రిష ఒకరు. ఏళ్ల తరబడి తన ఫిగర్ ను పర్ ఫెక్ట్ గా మెయింటేన్ చేస్తూ వస్తోంది. బొడ్డు అందాలతో ప్రేక్షకులను పడేయడంలో దిట్ట.

ఇలియానా

ఇలియానా

ఇలియానా పాపులర్ అయిందే సన్నని నడుము...సెక్సీ బొడ్డుతోనే. పోకిరి సినిమాలో అమ్మడి నడుము అందాలు చూసి అంతా ఫిదా అయిపోయారు. ఆమె బొడ్డు సోయగమే ఆమెను టాప్ రేంజికి తీసుకెళ్లింది.

అనుష్క

అనుష్క

అరేబియన్ గుర్రంలా హాట్ హాట్ అందాలతో తెలుగు తెరను ఏలుతున్న హీరోయిన్లలో అనుష్క ఒకరు. అనుష్కను చూసి ప్లాట్ కాని మగాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

అందం, అభినయంతో పాటు...బొడ్డు అందాలు, లిప్ లాక్ సీన్లతో ఫ్యాన్స్ ను కట్టిపడేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

తమన్నా

తమన్నా


ఈ మధ్య బాగా పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. మిల్కీ అందాలతో పాటు...అదిరిపోయే నాభి అందాలు ఆమె సొంతం. 100%లవ్, రెబల్ చిత్రాల్లో దర్శకుల ఫోకస్ మొత్తం ఈ విడగారి బొడ్డుపైనే...

తాప్సీ

తాప్సీ


హీరోయిన్ తాప్సి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తొలి సినిమా ‘ఝుమ్మంది నాదం'తో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయడంతో తాప్సీ అందాలు హాట్ టాపిక్ అయ్యాయి.

శృతి హాసన్

శృతి హాసన్


అనగనగా ధీరుడు చిత్రంలో తన హాట్ హాట్ బొడ్డు అందాలతో...దుమ్మురేపింది శృతి హాసన్. ఆ తర్వాతనే ఆమె గ్లామర్ పై దర్శకులు, ఇతర హీరోల కళ్లు పడ్డాయి.

శ్రీయ

శ్రీయ


సౌతిండియాలోని సెక్సీ హీరోయిన్లలో శ్రీయకు ప్రత్యేక స్థానం. సౌతిండియాలో దాదాపు అందరు పెద్ద హీరోలతోనూ శ్రీయ నటించింది.

అంజలి

అంజలి

ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న అంజలి....తన బొడ్డు అందాలను పెట్టుబడిగా పెట్టి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది.

English summary
South Actresses Hot Navel Show, The navel scene is not a modern trend. Several Tollywood filmmakers have made sure to include it in the past too. Almost all modern actress have dared to bare their navel for the cameras in various films. In recent times, almost every Telugu film will have at least one such scene. Here we bring you the navel pictures of some of the sexiest heroines like Nayantara, Trisha, Kajal Aggarwal, Tapsee, Ileana D'Cruz, Anushka Shetty, Tamanna, Shruti Hassan, Shriya Saran and Anjali, who have dared to bare their belly hole for camera.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu