»   » సెక్సీనెస్ కెరాఫ్...మల్లు బ్యూటీస్ (ఫోటో ఫీచర్)

సెక్సీనెస్ కెరాఫ్...మల్లు బ్యూటీస్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ముంబై నుంచి వచ్చిన సౌత్‌లో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతున్న వారి సంగతి పక్కన పెడితే..... వారి తర్వాత సౌతిండియా సినీ పరిశ్రమల్లో ఓ రేంజిలో సత్తా చాటుతున్న భామలు మలయాళీ కుట్టీలు. సౌత్ సినీ పరిశ్రమల్లో ముంబై భామల తర్వాత ఎక్కువ మంది హీరోయిన్లు వచ్చింది కేరళ నుండే.

పెర్ఫార్మెన్స్‌లో, అందాల ఆరబోతలో తమదైన శైలిని ప్రదర్శించడం, రొమాంటిక్ సీన్స్, శృంగార సన్ని వేశాల్లో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేలా నటించడం, చాలెంజింగ్ రోల్స్ చేయడంలో ప్రత్యేకత చూపడంలో మలయాళీ భామల తర్వాతే ఇంకెవరైనా అని చెప్పక తప్పదు. నయనతార, అసిన్, ప్రియమణి, లక్ష్మీరాయ్, మమతా మోహన్ దాస్, మీరా జాస్మిన్, శ్వేతా మీనన్, సింధు మీనన్ లాంటి హీరోయిన్లను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.

మనకు తెలిసింది వీరు మాత్రమే, తెలుగు చిత్ర సీమకు పరిచయం కాని మరికొందరు హాట్ అండ్ సెక్సీ మలయాళం హీరోయిన్లు కూడా తమిళ, కన్నడ పరిశ్రమల్లో తమ సత్తా చాటుతున్నారు. వారి వివరాలు స్లైడ్ షోలో తెలుసుకుందాం...

భావన

భావన


హీరోయిన్ భావన అసలు పేరు కార్తీక మీనన్. 1986 జూన్ 6న జన్మించిన ఆమె 2002లో వచ్చిన నమ్మల్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది.

గోపిక

గోపిక


నా ఆటో గ్రాఫ్ చిత్రంలో నటించిన గోపీక అందం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.

జోతిర్మయి

జోతిర్మయి


హాట్ మలయాళం హీరోయిన్లలో జోతిర్మయి ఒకరు.

కావ్య మాధవన్

కావ్య మాధవన్


కావ్య మాధవన్ కేరళలో పెట్టిన పలు తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించింది.

లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్


హీరోయిన్ లక్ష్మీరాయ్ కన్నడ భామ అయినప్పటికీ....మళయాల చిత్రాల్లో బాగా నటించడం వల్ల ఆమెను కూడా మళయాల హీరోయిన్ గా పిలుస్తున్నారు.

మమతా మోహన్ దాస్

మమతా మోహన్ దాస్


సింగర్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ గా ఎదిగిన మమతా మోహన్ దాస్ గ్లామర్ పరంగా కూడా సూపర్ అనిపించుకుంది.

మీరా జాస్మిన్

మీరా జాస్మిన్


మీరా జాస్మిన్ పెర్మెన్స్, గ్లామర్ టాలెంట్ ఏమిటో భద్ర, గుడుంబా శంకర్ ఇతర చిత్రాలో మీరు చూసే ఉంటారు.

నవ్య నాయర్

నవ్య నాయర్


నవ్య నాయర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. అందాల ఆరబోతలో హాట్ లేడీగా పేరు తెచ్చుకుంది.

నయనతార

నయనతార


నయనతార గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాలా?

పద్మ ప్రియ

పద్మ ప్రియ


పద్మప్రియ పలు తెలుగు చిత్రాల్లో నటించి గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకుంది.

రమ్య నంబీశన్

రమ్య నంబీశన్


ఇటీవల విడుదలైన పిజ్జా సినిమాతో పాటు, పలు చిత్రాల్లో రమ్య నంబీశన్ నటించింది.

రీమా కలింగల్

రీమా కలింగల్


రీమా కలింగల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. మలయాళ చిత్ర సీమలో ఆమె హాట్ అండ్ సెక్సీ హీరోయిన్.

సంవృత సునీల్

సంవృత సునీల్


సంవృత సునీల్ కూడా మలయాళం హాట్ హీరోయిన్లలో ఒకరు.

శ్వేతా మీనన్

శ్వేతా మీనన్


శ్వేతా మీనన్ శృంగార తారగా పేరు తెచ్చుకుంది.

సింధు మీనన్

సింధు మీనన్


చందమామ సినిమాలో సింధు మీనన్ గ్లామర్ పెర్ఫార్మెన్స్ అదుర్స్.

నిత్యా మీనన్

నిత్యా మీనన్


హీరోయిన్ నిత్యా మీనన్ తెలుగులో అలా మొదలైంది, ఇష్క, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.

ప్రియమణి

ప్రియమణి


మళయాలీ భామ ప్రియమణి కూడా కోలీవుడ్,టాలీవుడ్, సాండల్‌వుడ్‌లలో హీరోయిన్‌గా తన ప్రస్థానం కొనసాగిస్తోంది.

English summary
Hot Malayalam Heroines: The Malayalam film industry is filled with beauties who scorch the screen with their good looks, great looking, well toned body and innate acting skills.
Please Wait while comments are loading...