చాలా డిస్ట్రబ్ అయ్యాను: శ్రీదేవి మరణంపై రజనీకాంత్... తెలుగు, తమిళ స్టార్ల స్పందన!

By Bojja Kumar

ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణంతో సౌత్ సినిమా పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులంతా ట్విట్టర్ ద్వారా తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ 'శ్రీదేవి మరణవార్త విని షాకయ్యాను. చాలా డిస్ట్రబ్ అయ్యాను. నాకు అత్యంత సన్నిహితురాలైన స్నేహితురాలిని కోల్పోయాను. ఇండస్ట్రీ ఒక నిజమైన లెజెండ్‌ను లాస్ అయింది అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Recommended Video

హార్ట్ ఎటాక్‌‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత!!
రజనీకాంత్ ట్వీట్

రజనీకాంత్ ట్వీట్

‘శ్రీదేవి మరణవార్త విని షాకయ్యాను. చాలా డిస్ట్రబ్ అయ్యాను. నాకు అత్యంత సన్నిహితురాలైన స్నేహితురాలిని కోల్పోయాను. ఇండస్ట్రీ ఒక నిజమైన లెజెండ్‌ను లాస్ అయింది అంటూ ఆయన ట్వీట్ చేశారు.

సిద్ధార్థ్

సిద్ధార్థ్

శ్రీదేవి మరణంపై హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ.....నా గుండె ముక్కలైంది. మాటలు రావడం లేదు అని తెలిపారు.

విషాదంలో నితిన్

విషాదంలో నితిన్


శ్రీదేవి మరణంపై తెలుగు హీరో నితిన్ స్పందిస్తూ.... తాను ఈ విషయం తెలిసి విషాదంలో మునిగిపోయాను అంటూ ట్వీట్ చేశారు.

శృతి హాసన్

శృతి హాసన్

శ్రీదేవి మరణంపై ప్రముఖ నటి శృతి హాసన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ విషయం విని షాకయ్యాను అని తెలిపారు.

హన్సిక

హన్సిక

శ్రీదేవి మరణవార్తను తాను నమ్మలేక పోతున్నాను. ఇది నిజం కాకుంటే బావుండు. ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇది డార్క్ డే అని హన్సిక ట్వీట్ చేశారు.

ప్రియమణి

ప్రియమణి

శ్రీదేవి మరణవార్తతో షాకయ్యాను. ఆమె నాకు ఇన్స్ స్పిరేషన్.... అని ట్వీట్ చేశారు.

సౌందర్య రజనీకాంత్

సౌందర్య రజనీకాంత్

శ్రీదేవి మరణంపై రజనీకాంత్ కూతురు సౌందర్య ట్వీట్

ఖుష్బూ

ఖుష్బూ

శ్రీదేవి మరణంపై ప్రముఖ నటి ఖుష్భూ స్పందన.

అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్

శ్రీదేవి మరణంపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందన.

కోన వెంకట్

కోన వెంకట్

శ్రీదేవి మరణంపై రైటర్ కోన వెంకట్ ట్వీట్.

అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి

.

 క్రితి సనన్

క్రితి సనన్

.

అమలా పాల్

అమలా పాల్

.

లావణ్య

లావణ్య

.

మెహరీన్

మెహరీన్

.

రవితేజ

రవితేజ

.

విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి

.

వెన్నెల కిషోర్

వెన్నెల కిషోర్

.

సుధీర్ బాబు

సుధీర్ బాబు

.

శ్రద్ధా

శ్రద్ధా

.

కిచ్చా సుదీప్

కిచ్చా సుదీప్

.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X