'ఏకవీర' దర్శకుడుని ప్రశ్నలు అడగండి

By Srikanya

మొన్న శుక్రవారం విడుదలైన చారిత్రక చిత్రం ఏకవీర. ప్రముఖ తమిళ దర్శకుడు వసంత్ బాలన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం 18 శతాబ్ది నాటి దక్షిణ భారత దేశాన్ని కళ్ళ ముందు ఆవిష్కరింపచేసే ప్రయత్నం చేస్తుంది. రవిరాజా పినిశెట్టి గారి అబ్బాయి ఆది హీరోగా వచ్చిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదలైంది. ఇక ఈ దర్శకుడు వసంత్ బాలన్ మన ధట్స్ తెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడటానికి సమ్మతించారు. కాబట్టి మన పాఠకులు చిత్రం గురించి ప్రశ్నలు అడుగవచ్చు...మీ ప్రశ్నలు తెలుగు లేదా ఇంగ్లీష్ లో ఉండవచ్చు. ఇక పంపాల్సిన చిరునామా [email protected]. సినిమాకు చెందిన ప్రశ్నలకే ప్రాధాన్యత ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X