‘స్పెషల్ క్లాస్’ పేరుతో శృంగార చేష్టలు (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : స్వస్తిక్ ఫిలింస్ పతాకంపై లోకేష్, శ్రీరాములు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'స్పెషల్ క్లాస్'. కె.ఆర్. వెంకి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ద్వారా హరీష్, అనన్య ఠాకూర్ నాయకానాయికలుగా పరిచయమవుతున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్ర ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇటీవల విడుదలైన ఈ పోస్టర్లు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. స్పెషల్ క్లాస్ పేరు ఇంటి నుంచి బయటకు వెళ్లే అబ్బాయిలు, అమ్మాయిలు చాటు మాటుగా చేస్తున్న వ్యవహారాలనే ఈ చిత్రం కాన్సెప్టుగా ఎంచుకున్నారు. టీనేజ్ యూత్‌ను థియేటర్లకు రప్పించే మసాలా అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమా గురించి మాట్లాడుతూ 'వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందిన హరీష్, బాంబే మోడల్ అనన్య ఠాకూర్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. జూన్‌లో ఆడియోను విడుదల చేస్తాం. జి.కె. నాయుడు అందించిన పాటలు యువతను ఆకట్టుకుంటాయి. ఇదొక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. స్పెషల్ క్లాస్ పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు ఏం చేస్తున్నారో అందరికి తెలిసిందే. దాన్నే మా చిత్రంలో చూపిస్తున్నాం' అన్నారు.

‘స్పెషల్ క్లాస్’ పేరుతో శృంగార చేష్టలు (ఫోటోలు)

స్పెషల్ క్లాస్ మూవీ వాల్ పోస్టర్లు

‘స్పెషల్ క్లాస్’ పేరుతో శృంగార చేష్టలు (ఫోటోలు)

ఈ చిత్రం ద్వారా హరీష్, అనన్య ఠాకూర్ హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.

‘స్పెషల్ క్లాస్’ పేరుతో శృంగార చేష్టలు (ఫోటోలు)

గతంలో జర్నీ చిత్రాన్ని రూపొందించిన బేనర్లోనే ఈచిత్రం రూపొందుతోంది.

 ‘స్పెషల్ క్లాస్’ పేరుతో శృంగార చేష్టలు (ఫోటోలు)

కె.ఆర్ వెంకీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

‘స్పెషల్ క్లాస్’ పేరుతో శృంగార చేష్టలు (ఫోటోలు)

ముఖ్యంగా టీనేజ్ యూత్ ను ఆకట్టుకునే అంశాలతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

‘స్పెషల్ క్లాస్’ పేరుతో శృంగార చేష్టలు (ఫోటోలు)

ఈచిత్రానికి జి.కె. నాయుడు సంగీతం అందించాడు. జూన్ నెలలో పాటలు విడుదల కానున్నాయి.

‘స్పెషల్ క్లాస్’ పేరుతో శృంగార చేష్టలు (ఫోటోలు)

స్పెషల్ క్లాస్ పేరుతో యువత చేస్తున్న చాటు మాటు వ్యవహారాలను ఈచిత్రంలో చూపించనున్నారు.

 ‘స్పెషల్ క్లాస్’ పేరుతో శృంగార చేష్టలు (ఫోటోలు)

ఇది వరకు వచ్చి బస్టాప్, ఈ రోజుల్లో చిత్రాల తరహాలో ఈచిత్రం ఉంటుందని స్పష్టమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X