ఇదే బాలయ్య రాజకీయావతారం!

అందుకే ఆయన ప్రత్యేకంగా ఆరోజు ప్రత్యేకంగా నిలిచిపోవటానికి రైటర్స్ తో కలసి స్పీచ్ రెడీ చేసుకుంటున్నారు. ప్రాక్టీస్ చేస్తునన్నారు. అలాగే ఆ రోజు ఆయన ఏం డ్రెస్ వేసుకుని కనపించబోతున్నారు..అనేది అందరికీ ఆసక్తికర అంశమే. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నారుగా . అదినమ్మే ఆయన ప్రత్యకమైన ఫొటోషూట్ జరిపారు. తెల్ల చొక్కా,వైట్ ప్యాంట్ ,మెడపై పసుపు కండువా తో వెలవడ్డ ఆ స్టిల్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. అంతేగాక చంద్రబాబు నాయుడులా విక్టరీని చూపటం మరోఇంట్రస్టింగ్ ఎలిమంట్ . కాదంటారా..


Click it and Unblock the Notifications











