»   » సెక్స్ అప్పీల్‌తో షేక్ చేస్తున్న యాంకర్ శ్రీముఖి (ఫోటోస్)

సెక్స్ అప్పీల్‌తో షేక్ చేస్తున్న యాంకర్ శ్రీముఖి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ శ్రీముఖి... ఈ మధ్య కాలంలో బుల్లితెరపై బాగా పాపులర్ అవుతున్న బ్యూటీ. తన అందం, యాటిట్యూడ్, చలాకీతనాని....తన హాట సెక్స్ అప్పీల్ జోడించి ఇటు బుల్లితెరపై, అటు వెండితెర అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది.

సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే అన్ని ఎక్కువ అవకాశాలు దక్కుతాయనే విషయాన్ని గ్రహించిన శ్రీముఖి వెరైటీ వెరైటీ డబ్ స్మాష్ వీడియోలు, సైనింగ్ క్లిప్స్, సెల్పీలు పోస్టు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా శ్రీముఖి కొన్ని హాట్ ఫోటోస్ పోస్టు చేసింది.

సూపర్ సెక్స్ అప్పీల్

సూపర్ సెక్స్ అప్పీల్

శ్రీముఖికి ఇంత ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఉండటానికికారణం కేవలం అందం మాత్రమే కాదు... ఆకట్టుకునే సెక్స్ అప్పీలు, ఆమె యాటిట్యూడ్ కూడా ఓ కారణమే. ఫేస్ బుక్ ల ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య 25 లక్షల పైనే...

చూపులతోనే కట్టిపడేస్తోంది

చూపులతోనే కట్టిపడేస్తోంది

ఈ ఫోటో చూడండి... తన చూపులతోనే శ్రీముఖి అభిమానులను మత్తులోకి దింపుతున్నట్లు లేదు. ఇలాంటి చూపులతోనే అమ్ముడు ఎంతో మంది కుర్రాళ్లను పడగొట్టింది.

బుల్లితెరపై బూతులు

బుల్లితెరపై బూతులు

బుల్లితెరపై శ్రీముఖి చేస్తున్న కొన్ని కార్యక్రమాల్లో బూతులు ఎక్కువున్నాయనే విమర్శలు ఉన్నప్పటికీ.... అలాంటి కార్యక్రమాలను ఆదరించే వారి సంఖ్య కూడా ఎక్కువే.

సెక్సీ ఫిగర్

సెక్సీ ఫిగర్

హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని సెక్సీ ఫిగర్ శ్రీముఖి సొంతం. అందుకే పలువురు దర్శకులు ఆమెను సినిమాల్లో తీసుకుంటున్నారు.

సెక్స్ కామెడీ మూవీలో శ్రీముఖి

సెక్స్ కామెడీ మూవీలో శ్రీముఖి

శ్రీముఖి ప్రస్తుతం దర్శకుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సెక్స్ కామెడీ మూవీలో నటిస్తోంది. అందుకు సంబంధంచిన వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Popular Television anchor cum actress Sreemukhi lookinh hot in traditional outfit and ethnic jewellery. And, she looks a perfect depiction of elegant beauty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu