For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
పవర్ స్టార్ పవన్ తో శ్రీను వైట్ల చిత్రం??
News
oi-Saraswathi N
By Sindhu
|
"ఆనందం" సినిమాతో దర్శకుడిగా చిత్ర సీమకు పరిచయమైనా శ్రీను వైట్ల ఎన్నో మంచి సినిమాలు తీసి అగ్ర దర్శకుల జాబితాలో చేరారు. దాదాపు చిరంజీవి, నాగార్జున, తాజాగా వెంకటే వంటి అగ్ర హీరోలతో సినిమాలు తీసిన ఆయన రవితేజ, విష్ణు వంటి యువ హీరోలతో కూడా సినిమాలు తీసి హిట్ కొట్టారు. ఆయన ఓ కథ సిద్ధం చేసుకున్నారు. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అయితే బాగా సూట్ అవుతారని ఆయన భావిస్తున్నారు. త్వరలోనే ఈ కథను పవన్ కి వినిపించి ఆయన ఒప్పుకుంటే సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తారు. ప్రస్తుతం శ్రీను వైట్ల వెంకటేష్ హీరోగా త్రిష హీరోయిన్ గా "నమో వెంకటేష్" సినిమాను తీసుతున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పవన్ కళ్యాణ్ శ్రీను వైట్ల ఆనందం ఆకాష్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ త్రిష రవితేజ విష్ణు pawan kalyan sreenu vytla anandam akash chiranjeevi nagarjuna venkatesh trisha raviteja vishnu
Story first published: Saturday, November 21, 2009, 15:36 [IST]
Other articles published on Nov 21, 2009