వెంకీ హిట్ ఇవ్వబోతున్నాడా??
వరుస విజయాలతో దూసుకు పోతున్న శ్రీనువైట్ల దర్శకత్వలో వెంకటేష్, త్రిష జంటగా రూపొందుతున్న నమో వెంకటేశ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. కామెడీ సినిమాలు తీయడంలో సిద్దహస్తుడైన శ్రీనువైట్ల, కామెడీ క్యారక్టర్స్ పండించడంలో తిరుగులేని వెంకటేష్ కలిసి పనిచేస్తోన్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సూపర్ హింట్ చిత్రాల తర్వాత వెంకటేష్, త్రిష కలిసి నటిస్తోన్న నమో వెంకటేశ ఈ కాంబినేషన్ ని హిట్ ఫెయిర్ గా స్థిరపరుస్తుందనే చిత్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వెంకటేష్ త్రిష నమో వెంకటేశ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే శ్రీనువైట్ల venkatesh trisha namo venkatesa aadavari matalaku ardhale verule sreenu vytla


Click it and Unblock the Notifications