కింగ్(నాగ్)భారీ రొమాన్స్

ఇక ఈ పాటలో త్రిష మెయిన్ కాగా,మమతా మోహన్ దాస్ సెకెండ్ హీరోయిన్,మధు షాలిని స్పేర్ హీరోయిన్ వీరుముగ్గురు కాక గతంలో నాగార్జున తో నటించిన హీరోయిన్స్ అంతా కనపడే అవకాశముంది.ప్రస్తుతం బ్యాంకాక్ లో పాట చిత్రీకరణకు వెళ్ళిన ఈ బృదం రాగానే ఓ భారీ సెట్ వేసి ఈ పాటను చిత్రీకరించే అవకాశముంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రం నాగార్జునకి ఓ భారీ హిట్ ని ఇచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాని డిసెంబర్ 18 నరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.రెడీగా ఉండాలి కింగ్ ని ఆహ్వానించేందుకు.


Click it and Unblock the Notifications











