ప్రభాస్ తో శ్రీను వైట్ల

అయితే ప్రభాస్ సినిమాతో మళ్ళీ తాన సంస్ధ ని ఉన్నత స్ధానంలో నిలపాలనే పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. ఇక శ్రీను వైట్ల చెప్పిన లైన్ నచ్చగానే వెంటనే ఇద్దరికీ అడ్వాన్స్ లు ఇచ్చారు.ఇక ఆదిత్యారామ్ ఈ సినిమా మాత్రమే గాక పూరి దర్శకత్వంలో సాయిరామ్ శంకర్,బిందు మాధవి,ముమైత్ ఖాన్ కాంబినేషన్ లో కోతులు చిత్రాన్ని సైతం నిర్మిస్తున్నారు.అంతేగాక రవితేజ హీరోగా యువత దర్శకుడు పరుశరామ్ దర్శకత్వంలో వచ్చి సినిమాకు ఆయనే నిర్మిస్తారు.


Click it and Unblock the Notifications











