ఫొటోలు: శ్రీదేవి ఇలా రిబ్బన్ కట్ చేస్తూ బోనీతో..
నాసిక్: శ్రీదేవి బోనీ కపూర్‌తో కలిసి నాసిక్‌లో తొలి ఐజిబిసి గోల్డ్ ప్రిసర్టిఫైడ్ గ్రీన్ ప్రాజెక్టు మైత్రేయ గ్రీన్స్‌ను ఆదివారంనాడు ప్రారంభించింది. శ్రీదేవి దంపతులు మైత్రేయ గ్రీన్స్‌లో తొలి ఫ్లాట్‌ను బుక్ చేసుకున్నారు. వాళ్లు పది ఎకరాల ప్రాపర్టీలో తొలి కస్టమర్లు.
నటుడు మిలింద్, మైత్రేయ గ్రూప్ సిఎండి వర్షా ఎం సత్పాల్కర్ సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పూజ కార్యక్రమం తర్వాత ఫ్లాట్ తాళం చెవులను వర్షా ఎం సత్పాల్కర్ శ్రీదేవి దంపతులకు ఇచ్చారు. నాసిక్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగో నగరంగా పేరు గడిచింది. ప్రపంచంలో 16వ నగరంగా పేరు గాంచింది.
పది ఎకరాల స్థలంలో నిర్మించిన మేత్రేయా గ్రీన్స్‌లో తొలి ఫ్లాట్‌ను శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులు తీసుకున్నారు. చెక్ అందజేసి ఫ్లాట్ తాళం చెవులను సొంతం చేసుకున్నారు.

ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఇలా రిబ్బన్ కట్ చేస్తూ నటి శ్రీదేవి

భర్త బోనీ కపూర్‌తో కలిసి శ్రీదేవి

బోనీ కపూర్‌తో కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో శ్రీదేవి

శ్రీదేవి ఇలా నవ్వులు చిందిస్తూ..

బోనీ కపూర్‌తో కలిసి శ్రీదేవి..


Click it and Unblock the Notifications











