కార్తి ‘కాష్మోరా’...హీరోయిన్ ఎవరంటే?

By Bojja Kumar

హైదరాబాద్: తమిళ హీరో కార్తి త్వరలో గోకుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘కాష్మోరా' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నయనతార ఇప్పటికే ఓ హీరోయిన్‌‍గా ఖరారు కాగా...సెకండ్ హీరోయిన్‌గా తెలుగమ్మాయిన శ్రీదివ్యను ఎంపిక చేసారు.

ఇదొక హారర్ అండ్ కామెడీ మూవీ. సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూర్స్తున్న ఈ చిత్రంలో పశుపతి ఒక ముఖ్య భూమికను పోషిస్తున్నాడు. ప్రస్తుతుం హారర్ కామెడీ అనేదే నడుస్తున్న ట్రెండ్ దానిలో భాగంగా కాంచన, ప్రేమకథా చిత్రం, లేటెస్ట్ గా గీతాంజలి చిత్రాలు వచ్చాయి.నిర్మాతలు ఇప్పుడు అదే తరహ చిత్రాలు నిర్మించేందుకు ఇష్టపడుతున్నారు కుడా.

Sri Divya will star in Karthi’s Kashmora

ఇంతవరకు వచ్చిన చిత్రాలలో చిన్న నటులు నటించినా అవి బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించాయి. మరి ఇప్పుడు అటువంటి చిత్రాలు స్టార్ కాస్ట్ తో నిర్మితమైతే ఎలా వుంటుంది. సరిగ్గా అదే ఆలోచన తమిళ దర్శకుడు గోకుల్ కి వచ్చింది. దానిలో భాగంగా తను హీరో కార్తి మరియు తెలుగు తమిళ రంగాలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార జంటగా "కాష్మోరా" అనే సినిమాని తీయబోతున్నాడు. చాలా కాలం తరువాత వడివేలు ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర పోషించబోతున్నాడు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించబోతుంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X